హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Inter 2nd Year English Model Paper-1: తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ఇంగ్లీష్ సిల‌బ‌స్‌.. మోడ‌ల్ పేప‌ర్ డౌన్‌లోడ్ చేసుకోండి

TS Inter 2nd Year English Model Paper-1: తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ఇంగ్లీష్ సిల‌బ‌స్‌.. మోడ‌ల్ పేప‌ర్ డౌన్‌లోడ్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TS Inter 2nd Year English Model Paper-1 | ఇంటర్ బోర్డు ఈ సారి కోవిడ్ కారణంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వారికి 70% శాతం సిలబస్ ను మాత్రం పరిగణలోకి తీసుకొని మోడల్ పేపర్ ను రూపొందించారు . ఈ నేప‌థ్యంలో ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ఇంగ్లీష్ పేప‌ర్‌కు సంబంధించి ప‌రీక్ష విధానం.. మోడ‌ల్ పేప‌ర్‌ను న్యూస్ 18 ప్ర‌త్యేకంగా అందిస్తోంది.

ఇంకా చదవండి ...

  సేకరణ: శ్రీనివాస్ పి, న్యూస్18 కరస్పాండెంట్, క‌రీంన‌గ‌ర్‌

  ర‌చ‌యిత: కనకరాజు, ఇంగ్లీష్ లెక్చరర్, క‌రీంన‌గ‌ర్‌

  కరోనా చదుకునే పిల్లల జీవితాలను టోటల్ మార్చేసింది, విద్యార్తులను కళాశాలలకు దూరం చేసి సాంకేతికత తో ఆన్లైన్ చదువులుగా  మార్చేసింది.ఐతే పిల్లలకు ఆన్లైన్ బోధన లో పిల్లల్లో నాణ్యత గల చదువు ఉన్నదా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది .ఐతే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఇంటర్ బోర్డువారు ఈ సారి కోవిడ్ కారణంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వారికి 70% శాతం సిలబస్ ను మాత్రం పరిగణలోకి తీసుకొని మోడల్ పేపర్ ను రూపొందించారు .

  ఇంటర్మీడియట్ సిలబస్ ప్రకారం ఈ సంవత్సరం ఎగ్జామ్ మోడల్ పేపర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ క్రింద చూద్దాం. విద్యార్ధులను దృష్టిలో పెట్టుకుని సిలబస్  30% కుదించారు . కేవలం 70 % మాత్రమే సిలబస్ను పరీక్షా పత్రంలో ఇవ్వనున్నారు .మొత్తం 20 ప్రశ్నలకుగాను 3 విభాగాలుగా ఉండనున్నాయి .

  2)సబ్జెక్టుతో పాటు , ఆబ్జెక్టివ్ తరహా గత ప్రశ్నాపత్రము మాదిరిగానే ఉండనుంది . గత ప్రశ్నాపత్రంతో పోల్చితే SECTION - A లో అనగా Annotations and Answers లలో ఛాయిస్ల సంఖ్యను పెంచారు . సబ్జెక్ట్ లో poetry ,prose మరియు short stories లలో 5 గాను 4 చదవాలి . అంటే 70% సిలబస్ ను  మాత్రమే చదవాలి. అదే విదంగా గ్రామర్ పార్ట్ లో అన్ని అంశాలు ఉన్నపటికీ కొన్ని అంశాలలో కొంతమేరతొలగించారు.దీని ఉద్దేశ్యము విద్యార్థికీ భాషలో పట్టుకోల్పోకుండా ఉండడానికి అన్ని అంశాలు జోడించారు .

  Subject నుండి 40 మార్కులు ( SECTION - A ) , Reading comprehension నుండి 8 మార్కులు ఉంటాయి , Grammar part లో 52 మార్కులు ఉంటాయి.

  పరీక్షా పత్రంలో SECTION- A లో Annotations, Answers prose మరియు poetry నుండి వస్తాయి . 1వ ప్రశ్నలో లో poetry నుంచి 5గాను, 2 Annotations ,2వ ప్రశ్నలో prose నుండి 5గాను 2, Annotations మరియు 3వ,ప్రశ్నలో poetry నుండి 5గాను2 Answers,4 వ ప్రశ్నలో proseనుండి 5 గాను 2Answers, 5వ ప్రశ్నలో  5 -గాను 2 Answersను short stories నుండి వ్రాయాలి.

  SECTON - B లో comprehensive passage 6 వ ప్రశ్న క్రింద short story నుండి మరియు 7 వ ప్రశ్న క్రింద Text Bookలోని passages చదివి వ్రాయాలి .8 వ ప్రశ్న క్రింద advise ment  .9వ ప్రశ్న క్రింద నాన్ వర్బ్ డేటా అనగా పై చాట్,బారాగ్రాప్, లాంటివి ఇస్తే వాటిని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయాలి.

  సెక్షన్ C..లో 10 వ ప్రశ్న క్రింద కు ఫంక్షన్ మార్క్స్ ను గుర్తించి వ్రాయాలి.

  11వ ప్రశ్నకు maching ఉంటుంది. ఇవి దాదాపు గా text బుక్ లోని glossary నుండి వచ్చే అవకాశం ఉంది.12 వ ప్రశ్న కింద ఇచ్చినidiom phrase ను ఉపయోగించి సొంత వాక్యాలలో రాయాలి.13వ ప్రశ్నకు ఇచ్చినverb pattern కు 4ఉదాహరణలు వ్రాయాలి.14వ ప్రశ్నకు form filling ఉంటది. ఇచ్చిన నెంబర్ లో ఉండేవాటిని పూరించాలి.15 ప్రశ్నకు ఇచ్చిన advisement కు సరిపోయే Curriculum Vitae వ్రాయాలి.16 వ ప్రశ్నకు క్రింద describing ఏprocessమూడింటిగాను ఏదయినా ఒకదానికి లెటర్ వ్రాయాలి.1

  7వ ప్రశ్నకు లెటర్ రైటింగ్ ఉంటుంది మూడింటిగాను ఏదైనా ఒకదానికి letter రాయాలి.18వ ప్రశ్నకు ఇచ్చిన paragraph, paragraphs కి ఒక సరైన title ను సూచించి ముఖ్యంశాలు అనగా note making రాయాలి.19 వ ప్రశ్నకు 10పదాలు ఇస్తారు. అపదాలలో వచ్చే stress ను గుర్తించి రాయాలి.20వ ప్రశ్నకు మూడింటిలో ఏదయినా ఒకదానికి dialogue writing రాయాలి..

  ఇలా ద్వితీయ సంవత్సరం మోడల్ పేపర్స్ ఈ విధంగా ఉండబోతుంది. విద్యార్థులు ఎప్పటికప్పుడు చదువుతూ తెలంగాణ ఇంటర్ బోర్డు వారు ఇటీవల విడుదల చేసిన నమూనా ప్రశ్న పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి , చదివితే చాలా మేలు జరుగుతుంది . కరోనా పరిస్థితుల వలన కుదించిన సిలబస్ ప్రకారం చదువుకుంటే మంచి మార్కులు రాబట్ట వచ్చని ప్రభుత్వ ఇంటర్ మీడియట్..ఇంగ్లీష్ లెక్చరర్  కనకరాజు సార్, న్యూస్18 తెలుగు కు తెలిపారు.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Career and Courses, Exams, Intermediate exams, Telangana Board Results, Telangana intermediate board exams

  ఉత్తమ కథలు