Home /News /jobs /

TS INTER 1ST YEAR SYLLABUS KNOW ABOUT TELANGANA INTERMEDIATE 1ST YEAR ENGLISH MODEL PAPER DETAILS HERE KNR NS

TS Inter 1st Year English Paper: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ ఏడాది ఫస్టియర్ ఇంగ్లిష్ పేపర్ ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఇంటర్ సెలబస్ ను ప్రభుత్వం తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ మోడల్ పేపర్ వివరాలు..

    సేకరణ: పీ.శ్రీనివాస్, న్యూస్ 18 కరస్పాండెంట్, కరీంనగర్
    రచయిత: కనకరాజు, ఇంగ్లిష్ లెక్చరర్, కరీంనగర్

    కరోనా కారణంగా విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకరంగా మారింది. విద్యార్థులను స్కూళ్లు, కాలేజీలకు దూరం చేసి ఆన్లైన్ చదువులు గా మార్చేసింది కరోనా. కరోనా ప్రభావం తగ్గడంతో కొన్ని రోజులుగా ఆన్లైన్ క్లాసులను నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ఇబ్బందులను తగ్గించుకోవడానికి ఇంటర్ ప్రథమ, సంవత్సరం, 70% శాతం సిలబస్ ను మాత్రమే పరిగణలోకి తీసుకుని ప్రశ్నాపత్రం రూపొందించనున్నట్లు పేర్కొంది ఇంటర్ బోర్డ్. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం కరీంనగర్ జిల్లా సైన్స్ వింగ్  ఇంటర్ కాలేజీ లెక్చరర్ కనకరాజు రూపొందించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ మోడల్ పేపర్ News18 అందిస్తోంది.

    ఇంటర్మీడియట్ సిలబస్ ప్రకారం ఈ సంవత్సరం ఎగ్జామ్ మోడల్ పేపర్ ఈ విధంగా ఉండబోతున్నాయో ఈ క్రింద చూద్దాం.
    ఇంటర్ ప్రథమ సంవత్సరం  విద్యార్ధులను దృష్టిలో పెట్టుకుని సిలబస్  30% కుదించారు . కేవలం 70 % మాత్రమే సిలబస్ ను ఈ సారి పేపర్లో ఇవ్వనున్నారు. మొత్తం 20 ప్రశ్నలకు 3 విభాగాలుగా ఉండనున్నాయి.
    TS Inter 1st Year Sanskrit Model Paper-1: సంస్కృతంలో మంచి స్కోర్ సాధించండి.. తెలంగాణఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ సంస్కృతం మోడల్ పేపర్ డౌన్‌లోడ్ చేసుకోండి

    సబ్జెక్టులో పాటు, ఆబ్జెక్టివ్ తరహా గత ప్రశ్నాపత్రము మాదిరిగానే ఉండనుంది .
    SECTION - A లో అనగా Annotations and Answers లలో  poetry ,  & prose , short stories లలో 5 గాను 4 మాత్రమే రాయాలి.. అదే విదంగా గ్రామర్ పార్ట్ లో అన్ని అంశాలు ఉన్నపటికీ కొన్ని అంశాలను తొలగించారు.దీని ఉద్దేశ్యము విద్యార్థికీ భాషలో పట్టుకోల్పోకుండా ఉండడానికి అన్ని అంశాలు జోడించారు .

    ఇలా సెక్షన్ A లో 5బిట్స్ ఉంటాయి..ప్రతి బిట్స్ నుండి 4రాయాలి.. ప్రతి ప్రశ్నకు 2మార్కులు ఉంటాయి. 4×2=8మార్కులు..Total సెక్షన్ A లో 40మార్కులు ఉంటాయి 5×8=40 మార్కులు
    Subject నుండి 40 మార్కులు ( SECTION - A ) , Reading comprehension నుండి 8 మార్కులు ఉంటాయి , Grammar part  52 మార్కులు ఉంటాయి.
    పరీక్షా పత్రంలో SECTION- A లో Annotations Answers prose మరియు poetry నుండి వస్తాయి . I Bit లో poetry నుండి నుండి 5గాను 2 Annotations మరియు  థర్డ్ బిట్ నుండి పోయేట్రి కి 5గాను2' 4 ఫోర్త్ బిట్ లో prose 5 గాను 2, 5ఫిఫ్త్ బిట్  5 -గాను 2 Answers మరియు Answersకి short స్టోరీస్ నుండి వ్రాయాలి.అనగా ఫిఫ్త్ బిట్ కలిపి 40 మార్కులు  ఉంటాయి .

    SECTON - B లో కoప్రహేన్సివ్ Passage 6 నుంచి ప్రశ్నలు స్టార్ట్ అవుతయి. short story నుండి మరియు 7 వ ప్రశ్న క్రింద Text బుక్ లోని  passages చదివి వ్రాయాలి .
    దీనికి 6  ప్రశ్నలు ఇస్తారు..6కి 4 మాత్రమే రాయాలి. 4×1=4. ఇలా పార్ట్  పార్ట్ 1, పార్ట్ 2ఉంటాయి. వీటికి మొత్తం కలిపి 8మార్కులు ఉంటాయి. ఇవన్నీ కూడా పాస్సేజ్ నుంచి చూసి సమాధానం రాయాలి.

    SECTION C: 8 ప్రశ్న నుండి ప్రశ్నలు మొదలవుతాయి..సెక్షన్ సి లో ఉన్న 8 వ ప్రశ్నకి క్రిందఉన్న matching ఉంటుంది . ఇవి దాదాపుగా Text Brok లోని ' Glossay నుండి వస్తాయి.8×1/2=4మార్కులు ఉంటాయి.
    9 వ ప్రశ్న క్రింద parts of speech ,ఉంటయి వీటికి కూడా 8×1/2=4 మార్కులు
    10 వ ప్రశ్న క్రింద Articles , 11 వ ప్రన్న క్రింద Prepositions , 12 వ ప్రశ్న కింద 2  Verb - forms ( Tenses ) , 13 ప్రశ్న కింద  Passive Voice ,  Indirect , Speech , Direct Speech , Degrees of comparison, మరియు question Tag ఉంటుంది.

    14 వ ప్రశ్న Underline చేసిన భాగంలో దోషం ( Error ) ఉంటుంది .దానిని కరెక్ట్ చేసి వ్రాయాలి.
    15వ ప్రశ్న కింద  Missing Letters , 16 వ ప్రశ్న కింద Silent Consonant Letters వ్రాయాలి.
    17) వ ప్రశ్న కింద Phonetic Transcriptions & Ordinary English spelling వ్రాయాలి.
    18 )ప్రశ్న క్రింద odd sounds ఇచ్చే పదాన్ని గుర్తించి వ్రాయాలి .
    19) వ ప్రశ్న క్రింద ఎన్ని syllables ఉన్నాయో గుర్తించి వ్రాయాలి.
    20)ప్రశ్న కింద Information Transfer లో భాగంగా Pie - chart / Bar graph / నుండి ట్రేడింగ్ Paragraph లేదా & Pie - chart , Bar graph నుండి Tree diagram రెండింటికి గాను ఒకటి రాయాలి..ఇలా. ఇలా సెక్షన్ Cలో మొత్తం 52 మార్కులు ఉంటాయి.


    మొత్తం మీద ప్రథమ సంవత్సర  ఎగ్జామ్స్ లో ఎక్కువ స్క్రోర్ చేయాలంటే..Poetry, prose and short stories, grammar parts, essay writing, pie charts, paragraphsఎప్పటికప్పుడు  క్షుణ్ణంగా పరిశీలించి, చదివితే  మంచి మార్కులు రాబట్ట వచ్చని ఇంటర్ మీడియట్ కళాశాల ఇంగ్లీష్ లెక్చరర్  కనకరాజు సార్, తెలిపారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Career and Courses, Exams, Telangana inter board, Telangana intermediate board exams, TS Inter Exams 2022

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు