TS INTER 1ST YEAR ENGLISH MODEL PAPER SPECIAL FOR INTER STUDENTS DOWNLOAD FAST YEAR ENGLISH PAPER KNR EVK
TS Inter 1st Year English Paper-2: ఇంటర్ విద్యార్థుల ప్రత్యేకం.. ఫస్టియర్ ఇంగ్లిష్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
TS Inter 1st Year English Paper-2 | కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఇంటర్ సెలబస్ ను ప్రభుత్వం తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ మోడల్ పేపర్ వివరాలు..
సేకరణ: పీ.శ్రీనివాస్, న్యూస్ 18 కరస్పాండెంట్, కరీంనగర్ రచయిత: కనకరాజు, ఇంగ్లిష్ లెక్చరర్, కరీంనగర్
కరోనా వలన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది , విద్యార్తులను కళాశాలలకు దూరం చేసి సాంకేతికత తో ఆన్లైన్ చదువులు గా మార్చేసింది.ఐతే పిల్లలకు ఆన్లైన్ బోధన లో పిల్లలు నాణ్యత గల చదువు ఉన్నద లేదా అనేది క్వశ్చన్ మార్క్‌గా మిగిలింది .ఐతే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఈసారి కోవిడ్ కారణంగా ఇంటర్ ప్రథమ, సంవత్సరం , 70% శాతం సిలబస్‌ను మాత్రం పరిగణలోకి తీసుకొని ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ మాడల్ పేపర్ ను తయారు చేసారని.. దానికి అనుగుణంగా పిల్లల ఎగ్జామ్స్ ప్రేపరషన్ కోరకు ఎలాంటి వత్తిడి కాకుండా మేమే కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నుండి తీసుకోని ఇంటర్ మొదటి సంవత్సరం, విద్యార్థులకు మాడల్ పేపర్స్ తయారు చేయడం జరిగిందని కరీంనగర్ జిల్లా సైన్స్ వింగ్ ఇంటర్ మీడియాట్ కళాశాల లెక్చరర్ కనకరాజు తెలియ చేసారు..
ఇంటర్మీడియట్ సిలబస్ ప్రకారం ఈ సంవత్సరం ఎగ్జామ్ మోడల్ పేపర్ ఈ విధంగా ఉండబోతున్నాయో ఈ క్రింద చూద్దాం. ఇంటర్ ప్రథమ , సంవత్సరం విద్యార్ధులను దృష్టిలో పెట్టుకుని సిలబస్ 30% కుదించారు . కేవలం 70 % మాత్రమే సిలబస్‌ను మోడల్ పేపర్స్ ఇవ్వనున్నారు .మొత్తం 20 ప్రశ్నలకు 3 విభాగాలుగా ఉండనున్నాయి.
సబ్జెక్టులో పాటు , ఆబ్జెక్టివ్ తరహా గత ప్రశ్నాపత్రము మాదిరిగానే ఉండనుంది .
Annnotations and Answers లలో poetry , & prose , short stories రాయాలి.. అదే విదంగా గ్రామర్ పార్ట్ లో అన్ని అంశాలు ఉన్నపటికీ కొన్ని అంశాలను తొలగించారు.దీని ఉద్దేశ్యము విద్యార్థికీ భాషలో పట్టుకోల్పోకుండా ఉండడానికి అన్ని అంశాలు జోడించారు.
మొదటి బిట్స్ లో 6 ప్రశ్నలు ఉంటాయి..ప్రతి బిట్స్ నుండి 3రాయాలి.. ప్రతి ప్రశ్నకు 5మార్కులు ఉంటాయి.3×5=15మార్కులు..Total 1బిట్ లో 15మార్కులు ఉంటాయి 3×5=15 మార్కులు
బిట్ 2 నుండి పాసేవేస్ నుండి 3 ప్రశలు ఇస్తారు..అందులో నుండి.1మాత్రమే రాయాలి ..1×10=10మార్కులు
మూడవ బిట్ నుండికూడా 3 ప్రశ్నలు ఇస్తారు..1 మాత్రమే రాయాలి.1×10=10.మార్కులు
నాలుగవ బిట్ నుండి కూడా 3ప్రశ్నలు ఇస్తారు.. అందులో ఏదయినా ఒకదానికి సమాధానం రాస్తే సరిపోతుంది.1×10=10మార్కులు
5వ బిట్ నుండి కూడా 3ప్రశ్నలు ఇస్తారు ఇందులో కూడ ఒక్కదానికి మాత్రేమే సమాధానం రాయాలి 1×10=10మార్కులు
6వ బిట్ ప్రశ్న క్రింద parts of speech ,ఉంటయి ఇందులో కూడా మూడు ప్రశ్నలు ఇస్తారు.. ఇందులో నుండి ఏదయినా ఒకదానికి సమాధానము రాయాలి 1×10=10 మార్కులు..
7వ బిట్ వ ప్రశ్న క్రింద Articles , Prepositions , Verb - forms ( Tenses ) , ఇస్తారు. ఇందులో ఇందులో నుండి 7ప్రసన్లు ఉంటాయి. కానీ ఏవేని 3కీ మాత్రమే సమాధానం రాయాలి 3×5=15మార్కులు
ప8వ బిట్ కింద కింద Information Transfer లో భాగంగా Pie - chart / Bargraph / నుండి ట్రేడింగ్ Paragraph లేదా & Pie - chart , Bargraph నుండి Tree diagram ఇస్తారు. ఇందులో 7ప్రసన్లకు గాను నాలుగింటికి సమాధానం రాయాలి..4×5=20
మొత్తం మీద ప్రథమ సంవత్సర ఎగ్జామ్స్ లో ఎక్కువ స్క్రోర్ చేయాలంటే.. Poetry,prose and short stories, grammar parts,essay writing,pie charts,paragraphsఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి , చదివితే మంచి మార్కులు రాబట్ట వచ్చని ఇంటర్ మీడియట్ కళాశాల ఇంగ్లీష్ లెక్చరర్ కనకరాజు సార్,న్యూస్ 18తెలుగు తెలిపారు తెలిపారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.