హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Inter 1st Year: ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ఇంగ్లీష్‌లో బెస్ట్ స్కోర్ సాధించాలా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

TS Inter 1st Year: ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ఇంగ్లీష్‌లో బెస్ట్ స్కోర్ సాధించాలా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TS Inter 1st Year Preparation Tips | కోవిడ్ కారణంగా ఇంటర్ ప్రథమ, సంవత్సరం , 70% శాతం సిలబస్‌ను మాత్రం పరిగణలోకి తీసుకొని ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ సబ్జెక్టు ను ఏ విధంగా చదివితే మంచి మార్కులు వస్తాయో తెలుసుకోండి

సేక‌ర‌ణ - పి.శ్రీ‌నివాస్‌, న్యూస్ 18,  కరీంనగర్

ర‌చ‌యిత - శివ‌కుమార్ గౌడ్‌, ఇంగ్లీష్ లెక్చరర్, గవర్నమెంట్ జూనియర్ కళాశాల

కరోనా వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది , విద్యార్థులను కళాశాలలకు దూరం చేసి సాంకేతికత తో ఆన్లైన్ చదువులు గా మార్చేసింది.ఐతే పిల్లలకు ఆన్లైన్ బోధన లో పిల్లలు నాణ్యత గల చదువు ఉన్నద లేదా అనేది క్వశ్చన్ మార్క్గా మిగిలింది .ఐతే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం  ఈసారి కోవిడ్ కారణంగా ఇంటర్ ప్రథమ, సంవత్సరం , 70% శాతం సిలబస్ను మాత్రం పరిగణలోకి తీసుకొని ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ సబ్జెక్టు ను ఏ విధంగ చదివితే మంచి మార్కులు వస్తాయి.. అనే అంశంపై సీనియర్.. ఇంగ్లీష్ ఫాకల్టీ కనకరాజు సార్ చెప్పిన   విధానమును ఫాలో అవుతూ అలాగే రీసెంట్ మోడల్ పేపర్లను క్షుణ్నంగా పరిశీలిస్తే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుందని ఇంగ్లీష్ అధ్యాపకులు శివకుమార్ గౌడ్ చెప్పే టిప్స్ ఒకసారి చూద్దాం.

UGC: ఉన్నత విద్యపై యూజీసీ కీలక నిర్ణయం.. విద్యార్థుల‌కు మ‌రింత సౌల‌భ్యం

ఇంటర్ ప్రథమ , సంవత్సరం  విద్యార్ధులను దృష్టిలో పెట్టుకుని సిలబస్  30% కుదించారు . కేవలం 70 % మాత్రమే సిలబస్ను తీసుకున్నారు .మొత్తం 20 ప్రశ్నలకు 3 విభాగాలుగా ఉండనున్నాయి .

సబ్జెక్టులో పాటు , ఆబ్జెక్టివ్ తరహా గత ప్రశ్నాపత్రము మాదిరిగానే ఉండనుంది .

Annnotations and Answers లలో  poetry ,  & prose , short stories రాయాలి.. అదే విదంగా గ్రామర్ పార్ట్ లో అన్ని అంశాలు ఉన్నపటికీ కొన్ని అంశాలను తొలగించారు.దీని ఉద్దేశ్యము విద్యార్థికీ భాషలో పట్టుకోల్పోకుండా ఉండడానికి అన్ని అంశాలు జోడించారు .

- మొదటి బిట్స్ లో 6 ప్రశ్నలు ఉంటాయి..ప్రతి బిట్స్ నుండి 3రాయాలి.. ప్రతి ప్రశ్నకు 5మార్కులు ఉంటాయి.

- బిట్ 2 నుండి పాసేవేస్ నుండి 3 ప్రశలు ఇస్తారు..అందులో నుండి.1మాత్రమే రాయాలి .

మూడవ బిట్ నుండికూడా 3 ప్రశ్నలు ఇస్తారు..1 మాత్రమే రాయాలి.

- నాలుగవ బిట్ నుండి కూడా 3ప్రశ్నలు ఇస్తారు.. అందులో ఏదయినా ఒకదానికి సమాధానం రాస్తే సరిపోతుంది.

- 5వ బిట్ నుండి కూడా 3ప్రశ్నలు ఇస్తారు ఇందులో కూడ ఒక్కదానికి మాత్రేమే సమాధానం రాయాలి.

- 6వ బిట్ ప్రశ్న క్రింద parts of speech ,ఉంటయి ఇందులో కూడా మూడు ప్రశ్నలు ఇస్తారు.. ఇందులో నుండి ఏదయినా ఒకదానికి సమాధానము రాయాలి..

- 7వ బిట్ వ ప్రశ్న క్రింద Articles , Prepositions , Verb - forms ( Tenses ) , ఇస్తారు. ఇందులో ఇందులో నుండి 7ప్రసన్లు ఉంటాయి. కానీ ఏవేని 3కీ మాత్రమే సమాధానం రాయాలి.

- 8వ బిట్ కింద కింద Information Transfer లో భాగంగా Pie - chart / Bargraph / నుండి ట్రేడింగ్ Paragraph లేదా & Pie - chart , Bargraph నుండి Tree diagram ఇస్తారు. ఇందులో 7ప్రసన్లకు గాను నాలుగింటికి సమాధానం రాయాలి..

Career and Course: ఇంట‌ర్ అర్హ‌త‌తో ఐటీ కోర్సు.. ఉద్యోగ అవ‌కాశాలు ట్రై చేయండి

మొత్తం మీద ప్రథమ సంవత్సర  ఎగ్జామ్స్ లో ఎక్కువ స్క్రోర్ చేయాలంటే..Poetry,prose and short stories, grammar parts,essay writing,pie charts,paragraphsఎప్పటికప్పుడు  క్షుణ్ణంగా పరిశీలించి , చదివితే  మంచి మార్కులు రాబట్ట వచ్చని గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఇంగ్లీష్ లెక్చరర్ శివకుమార్ గౌడ్ సార్,న్యూస్ 18తెలుగు కు తెలిపారు.

First published:

Tags: Career and Courses, Intermediate exams, Telangana intermediate board exams

ఉత్తమ కథలు