TS ICET Results 2019 : రేపే తెలంగాణ ఐసెట్ రిజల్ట్స్..

TS ICET Results | కేయూ ఏడోసారి ఈపరీక్షను నిర్వహించింది. పరీక్ష కోసం తెలుగు రాష్ట్రాల్లోని 58 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. మొత్తం 49,465 మంది విద్యార్థులు ఎగ్జామ్‌కి అప్లైచేసుకోగా.. 94 శాతం మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు.

news18-telugu
Updated: June 13, 2019, 11:25 AM IST
TS ICET Results 2019 : రేపే తెలంగాణ ఐసెట్ రిజల్ట్స్..
తెలంగాణ ఐసెట్ రిజల్ట్స్ రిలీజ్
  • Share this:
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణలో గత నెల 23, 24 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించిన టీఎస్‌ఐసెట్ 2019 రిజల్ట్స్ శుక్రవారం(జూన్ 14న) విడుదల కానున్నాయి. కన్వీనర్ సీహెచ్ రాజేష్ రిజల్ట్స్‌ని విడుదల చేయనున్నారు. కేయూ ఏడోసారి ఈపరీక్షను నిర్వహించింది. పరీక్ష కోసం తెలుగు రాష్ట్రాల్లోని 58 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. మొత్తం 49,465 మంది విద్యార్థులు ఎగ్జామ్‌కి అప్లైచేసుకోగా.. 94 శాతం మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు.

ఈ నేపథ్యంలో రిజల్ట్స్‌ని శుక్రవారం సాయంత్రం 3.30 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి, ఐసెట్ ఛైర్మన్, కేయూ ఉపకులపతి ఆచార్య ఆర్.సాయన్నతో కలిసి కేయూలో ఫలితాలను వెల్లడిస్తారని వివరించారు.

ఇవి కూడా చదవండి..

BRO Jobs : బీఆర్‌వోలో 778 ఉద్యోగాలు.. పదో తరగతి చదివితే చాలు..
Published by: Amala Ravula
First published: June 13, 2019, 11:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading