TS EDcet Result 2019 : తెలంగాణ ఎడ్‌సెట్ రిజల్ట్స్ రిలీజ్..ఇలా చెక్ చేసుకోండి..

ఈ ఎగ్జామ్స్‌కి 52,458 మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలుగురాష్ట్రాల్లోని మొత్తం 83 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్ నిర్వహించారు.ఇందులో తెలంగాణలో 80 సెంటర్స్, ఏపీలో 3 సెంటర్స్‌లో ఎగ్జామ్ నిర్వహించారు.

news18-telugu
Updated: June 19, 2019, 12:35 PM IST
TS EDcet Result 2019 : తెలంగాణ ఎడ్‌సెట్ రిజల్ట్స్ రిలీజ్..ఇలా చెక్ చేసుకోండి..
టీఎస్ ఎడ్‌సెట్ రిజల్ట్స్ విడుదల
  • Share this:
తెలంగాణలో బీఈడీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఎడ్‌సెట్ 2019 రిజల్ట్స్‌ని విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం ఫలితాలను విడుదల చేశారు. మే 31న ఆన్‌లైన్‌ విధానంలో అధికారులు ఎడ్‌సెట్ నిర్వహించారు. ఈ ఎగ్జామ్స్‌కి 52,458 మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలుగురాష్ట్రాల్లోని మొత్తం 83 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్ నిర్వహించారు.ఇందులో తెలంగాణలో 80 సెంటర్స్, ఏపీలో 3 సెంటర్స్‌లో ఎగ్జామ్ నిర్వహించారు.

* రిజల్ట్స్‌  https://edcet.tsche.ac.in లో అందుబాటులో ఉంటాయి.
* అభ్యర్థులు వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి.

* ఇప్పుడు పేరు, హాల్‌టికెట్ నెంబర్‌‌ని సబ్‌మిట్ చేయాలి.
* వచ్చిన రిజల్ట్స్‌ని సేవ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి..

First published: June 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>