తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ మరియు మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎంసెట్ ఎగ్జామ్ (TS EAMCET 2022) జూలై 14,15 18,19 , 20 తేదీల్లో ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు .తెలంగాణ ఎంసెట్ ప్రిపరేషన్ ఫిజిక్స్ లో మంచి మార్కులు సాధించాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి, ఎక్కువ స్క్రోరు చేయాలంటే ఎలా ప్రిపరేషన్ కావాలో ఇప్పుడు చూద్దాం . ఫిజిక్స్ అనే సబ్జెక్టు ఎంసెట్ లో మన భవిష్యత్తు ను నిర్ణస్తుంది.మరి ఎంసెట్ లో ఫిజిక్స్ లో ఏ ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ చూద్దాం. సూత్రాలు , యూనిట్లు , సిద్ధాంతాల చుట్టూ తిరిగే అంశం. ఎంసెట్ ఫిజిక్స్ విభాగంలో ఒక్కో మార్కుతో 40 ప్రశ్నలు ఉంటాయి . ఈ పరీక్షలో నెగెటివ్ మార్కులు అనే నిబంధన లేదు. ఎంసెట్ ఫిజిక్స్ సిలబస్లో ముఖ్యమైన అంశాలలో మెకానిక్స్ , వేవ్స్ , థర్మోడైనమిక్స్, మోడరన్ ఫిజిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మాగ్నెటిజం మరియు ఆప్టిక్స్ ఉన్నాయి. ఫిజిక్స్ అనేది శ్రద్దగా చదివితే ఆసబ్స్టేఈజీ ఉంటుంది. అయినప్పుటికీ ఈ విభాగంపై చాలా శ్రద్ధ చూపించాల్సిన అవసరం చాలా ఉంటుంది . ఓల్డ్ ప్రశ్నా పత్రాలను ప్రాక్టీస్ చేయడం మరియు ఎక్కువ గ్రాండ్ టెస్ట్ లు రాస్తే ఎక్కువ స్క్రోరు పెరిగే అవకాశం ఉంటుంది.
ఇంకా ఎక్కువగా పోకస్ చేయవలిసిన సిలబస్, అవేంటో ఒక్కసారి చూద్దాం. యూనిట్లు మరియు కొలతలు ,, గురుత్వాకర్షణ , మోషన్ ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్ , మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్లూయిడ్స్ యొక్క ప్లేన్ , మెకానికల్ ప్రాపర్టీస్లో కదలికలాస్ ఆఫ్ మోషన్ , థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్పని , శక్తి మరియు శక్తి థర్మోడైనమిక్స్ , కణాల వ్యవస్థ మరియు భ్రమణ చలన గతి సిద్ధాంతం , వేవ్స్ రే ఆప్టిక్స్ మరియు ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్వేవ్స్ ఆప్టిక్స్.
ఇంకా ఎలక్ట్రిక్ ఛార్జ్ మరియు ఫీల్డ్స్ ఎలెక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ మరియు కెపాసిటెన్స్ , కరెంట్ ఎలక్ట్రిసిటీమూవింగ్ ఛార్జీలు మరియు అయస్కాంతత్వం . అయస్కాంతత్వం మరియు పదార్థం , విద్యుదయస్కాంత ఇండక్షన్ , ఆల్టర్నేటింగ్ కరెంట్ , విద్యుదయస్కాంత తరంగాలు , న్యూక్లియైరేడియేషన్ మరియు పదార్థం యొక్క అణువుల ద్వంద్వ స్వభావం , సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనేవి పిజిక్స్ లో చదివే ముఖ్యమైన అంశాలని సీనియర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ అల్లం సాయి కృష్ణ సార్ అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.