• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • TS EAMCET 2019 TS EAMCET BOARD OBJECTION DATE END MAY 13TH CHECK HERE DETAILS RA

TS EAMCET 2019 : ఎంసెట్ ‘కీ’ అభ్యంతరాలకు కొంత సమయమే గడువు..

TS EAMCET 2019 : ఎంసెట్ ‘కీ’ అభ్యంతరాలకు కొంత సమయమే గడువు..

ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ రిలీజ్

TS EAMCET | తెలంగాణ ఎంసెట్ ‘కీ’ పేపర్‌పై ఎలాంటి అభ్యంతరాలున్న తమకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఈ నెల 13 సాయంత్రం 5 గంటలలోపు వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని అధికారులు తెలిపారు.

  • Share this:
    తెలంగాణ ఎంసెట్ 2019 ‘కీ’ రిలీజ్ అయింది. ఈ వివరాలను https://eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు అధికారులు. ఈ ‘కీ’ పేపర్‌పై ఎలాంటి అభ్యంతరాలున్న తమకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఈ నెల 13 సాయంత్రం 5 గంటలలోపు వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని అధికారులు తెలిపారు.

    అభ్యంతరాలు ఆన్‌లైన్ ద్వారా పంపించే ముందు అభ్యర్థులు మార్గదర్శకాలు, సూచనలను క్షుణ్ణంగా చదవాలని సూచించారు. ఇంటర్ రీవాల్యూయేషన్ తర్వాత వచ్చిన మార్కులను, పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు కేటాయించున్నట్లు అధికారులు తెలిపారు.

    వెబ్‌సైట్ లింక్ : https://eamcet.tsche.ac.in

    ఇవి కూడా చదవండి..

    AP Inter Supplementary : మే 14 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్.. హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ ఇలా..
    First published: