TS EAMCET 2019 : తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ విడుదల.. టాప్ 10 స్టూడెంట్స్ వీరే..

TS EAMCET 2019 | ఈసారి ఎంసెట్ పరీక్షల్లో లక్షా 30 వేల మంది ఇంజనీరింగ్ పరీక్షలు రాయగా... 68వేల మంది విద్యార్థులు అగ్రికల్చర్, ఫార్మసీ  ఎగ్జామ్స్ అటెండ్ చేశారు. ఇందులో చాలామంది విద్యార్థులు తమ ప్రతిభను చూపారు. అయితే, ఎంసెట్ రిజల్ట్స్‌లో సత్తాచాటి టాప్ టెన్‌‌లోనిలిచిన విద్యార్థులు వివరాలు..

news18-telugu
Updated: June 9, 2019, 12:57 PM IST
TS EAMCET 2019 : తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ విడుదల.. టాప్ 10 స్టూడెంట్స్ వీరే..
TS EAMCET 2019 : తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ విడుదల.. టాప్ 10 స్టూడెంట్స్ వీరే..
news18-telugu
Updated: June 9, 2019, 12:57 PM IST
తెలంగాణలో ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి ఎంసెట్ పరీక్షల్లో లక్షా 30 వేల మంది ఇంజనీరింగ్ పరీక్షలు రాయగా... 68వేల మంది విద్యార్థులు అగ్రికల్చర్, ఫార్మసీ  ఎగ్జామ్స్ అటెండ్ చేశారు. ఇందులో చాలామంది విద్యార్థులు తమ ప్రతిభను చూపారు. అయితే, ఎంసెట్ రిజల్ట్స్‌లో సత్తాచాటి టాప్ టెన్‌‌లోనిలిచిన విద్యార్థులు వివరాలు..

తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో సత్తా చాటిన టాప్ 10 ఇంజనీరింగ్ స్టూడెంట్స్..

1. కురిసెటి రవిశ్రీ తేజ... వెస్ట్ గోదావరి( ఏపీ)

2.చంద్రశేఖర్ ...హైదరాబాద్



3.గిల్లెల ఆకాష్ రెడ్డి... రంగారెడ్డి

4 .భట్టె పాటి కార్తికేయ... రంగారెడ్డి

5 .బానుదత్త...వెస్ట్ గోదావరి(ఏపీ)
Loading...
6.సాయి వంశీ...రంగారెడ్డి

7.సాయి విజ్ఞ...రంగారెడ్డి

8.జితేంద్ర కశ్యప్.. ప్రకారం(ఏపీ)

9.వేద ప్రణవ్..రంగారెడ్డి

10.అభిజిత్ రెడ్డి.. రంగారెడ్డి

ఇవి కూడా చదవండి..

TS EAMCET 2019 : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
First published: June 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...