EAMCET Results 2019 : మే 27 తర్వాతే TS, AP EAMCET Results.. ఎందుకంటే..

ప్రతీకాత్మక చిత్రం

EAMCET Results 2019 | మే 27 తర్వాతే రీ వాల్యూయేషన్ ఫలితాలను ప్రకటించడంతో పాటు ఆ విద్యార్థులు జవాబు పత్రాలను వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ఇంటర్ మార్కులకు ఎంసెట్ ర్యాంకుల్లో వెయిటేజీ ఉండటంతో ఫలితాలు ప్రకటించడం సాధ్యం కాదని, రీవెరిఫికేషన్ మార్కుల్లో తేడాలొస్తే ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ మారి, ర్యాంకులు మారే ప్రమాదముందని.. అందుకే ఇంటర్ రిజల్ట్స్ వచ్చాకే ఎంసెట్ ర్యాంకులు ప్రకటిస్తామని తెలిపారు.

  • Share this:
    TS, AP Eamcet results మే 27 తర్వాతే విడుదలకానున్నాయి. తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్‌‌లో ఏర్పడిన గందరగోళం వల్ల ఏపీ, తెలంగాణ ఎంసెట్ బోర్డ్స్ ఈ నిర్ణయం తీసుకున్నాయి. వాస్తవానికి మే 18న విడుదల ఏపీ ఎంసెట్ ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటూ తెలంగాణలోనే త్వరలోనే ఫలితాలు అంటూ వార్తలొచ్చాయి. అయితే, తెలంగాణలో ఇంటర్ మార్కుల్లో తప్పులు దొర్లడం, భారీ సంఖ్యలో విద్యార్థులు రీవాల్యూయేషన్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. దీంతో. ఇంటర్ రీవెరిఫికేషన్, రీ వాల్యూయేషన్ ఫలితాలు మే 27న ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది.

    మే 27 తర్వాతే రీ వాల్యూయేషన్ ఫలితాలను ప్రకటించడంతో పాటు ఆ విద్యార్థులు జవాబు పత్రాలను వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ఇంటర్ మార్కులకు ఎంసెట్ ర్యాంకుల్లో వెయిటేజీ ఉండటంతో ఫలితాలు ప్రకటించడం సాధ్యం కాదని, రీవెరిఫికేషన్ మార్కుల్లో తేడాలొస్తే ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ మారి, ర్యాంకులు మారే ప్రమాదముందని.. అందుకే ఇంటర్ రిజల్ట్స్ వచ్చాకే ఎంసెట్ ర్యాంకులు ప్రకటిస్తామని తెలిపారు.

    read this : Indian Army : ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు.. ఎంపికైన వారికి ట్రైనింగ్ అనంతరం 

    ర్యాంకుల కేటాయింపులో ఇలాంటి సమస్యల కారణంగా తెలంగాణలో ఇంటర్ రీవాల్యూయేషన్ రిజల్ట్స్ వచ్చే వరకు ఆగితే బాగుంటుందని తెలంగాణ అధికారులు ఇచ్చి సలహాతో ఎంసెట్ ఫలితాలు వాయిదాపడ్డాయి. తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో జూన్ మొదటివారంలో ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశముండగా.. తెలంగాణలో మే 27 తర్వాత రిజల్ట్స్ విడుదల కానున్నాయి.

    ఇవి కూడా చదవండి..

    Govt Jobs : Vizag Steel‌లో మేనేజ్‌మెంట్‌లో జాబ్స్... పూర్తి వివరాలు ఇవే..
    First published: