హోమ్ /వార్తలు /jobs /

TS SSC Model Paper: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. తెలుగు మోడల్ పేపర్ ఇదే.. ఓ లుక్కేయండి

TS SSC Model Paper: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. తెలుగు మోడల్ పేపర్ ఇదే.. ఓ లుక్కేయండి

కోవిడ్ కారణంగా చాలామంది విద్యార్థులు నేరుగా పాఠశాలకు రాలేక పోతున్నాను. కనీసం పాస్ మార్కు లైన రావాలంటే ఏయే అంశాలపై దృష్టి సాధించాలి మరియు 60 శాతం మార్కులు రావాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి.

    సేకరణ: కె. వీరన్న, న్యూస్18 తెలుగు , మెదక్

    కోవిడ్ కారణంగా చాలామంది విద్యార్థులు నేరుగా పాఠశాలకు రాలేక పోతున్నాను. కనీసం పాస్ మార్కు లైన రావాలంటే ఏయే అంశాలపై దృష్టి సాధించాలి మరియు 60 శాతం మార్కులు రావాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి. అవగాహన ప్రతిస్పందన లో భాగంగా ఉపవాచకం పరిచిత గద్యం అడుగుతారు 5×1=5 మా కావున పరిచిత అపరిచిత గద్యాలు విద్యార్థులలో అభ్యాసం చేయించినట్లయితే రెండింటికి10కి10 మార్కులు సాధించవచ్చు.

    1)మొత్తం 12 పాఠాలలో 3 పాఠాలు తొలగించారు. తొలగించిన పాఠాల నుంచి స్వీయ రచన ప్రశ్నలు నుండి  అడుగుతారు 2)విద్యార్థులకు అనుకూలంగా ఉండడానికి సులభమైన ప్రశ్నలు ఇస్తారు. 3) ప్రశ్నల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పుస్తకం పరిధి దాటి ప్రశ్నలు అడగరు. 4.పాఠ్య పుస్తకాన్ని పూర్తిగా చదవడం ద్వారా 60 మార్కులు చాలా సులభంగా వస్తాయి. కొంచెం కష్టపడి చదివితే తే.గీ 75 మార్కులకు వరకు కూడా రావచ్చు. 5) పద్య భాగానికి సంబంధించి 1.3.7.వ పాటలు ఉన్నాయి.ఈ మూడు నుండి ఏదైనా ఒక పాఠాన్ని ఎంచుకొని పూర్తిగా చదివితే పదికి పది 10 మార్కులు ఆ ఒక్క పద్యానికి వస్తాయి. 6) తొలగించిన పాఠాల నుండి కూడా భాషాంశాలు వస్తాయి.కావున ప్రతి పాఠం చివర ఉన్న భాషాంశాలను కచ్చితంగా చదువుకోవాలి. ఎటువంటి గైడ్ అవసరం లేదు.

    7) లఘు సమాధాన ప్రశ్నలలో 3 పద్యభాగం నుండి 3 గద్య భాగం నుండి  ఇస్తారు. 8) కవి గురించి రచయిత ప్రశ్నల విషయానికొస్తే  పద్యభాగం నుంచి ఒక కవి గురించి గద్యభాగం నుంచి ఒక రచయిత గురించి కచ్చితంగా ఇస్తారు. కావున ఏదైనా ఒక భాగం నుంచి కవులు లేదా రచయిత గురించి చదివితే సరిపోతుంది పుస్తకం మొత్తం కవుల రచయితల గురించి చదువన అవసరం లేదు. 9) వ్యాస రూప ప్రశ్నలు విషయానికొస్తే మొత్తం ఆరు ప్రశ్నలు ఇందులో ఏవైనా మూడు కి సమాధానం రాయాలి.13 7=21మా2 ప్రశ్నలు పద్య పాఠాల నుండి రెండు ప్రశ్నలు గద్య పాఠాలు నుండి మరో రెండు ప్రశ్నలు రామాయణం నుండి ఇస్తారు.

    10) విభాగం- బి{part-B} భాషాంశాల నుండి 20 మార్కులు ఇందులో 10 పదీ జాలం. 2 సొంత వాక్యాలు.2×1=2 ఒక్కోసారి  జాతీయులు కూడా అడగవచ్చు. మరియు 8×1=8 అర్థాలు పర్యాయ పదాలు పకృతి - వికృతులు రెండేసి చొప్పున నానార్ధాలు.వ్యుత్పత్తి అర్థాలు 1 చొప్పున ఇస్తారు. వ్యాకరణాంశాలు 10×1=10 సంధులు సమాసాలు అలంకరణలు చందస్సు వ్యాఖ్యలు ఇస్తారు  11) సృజనాత్మకతలో భాగంగా పాఠ్యపుస్తకంలోని తొమ్మిది పాఠాలలో ఉన్నటు వంటి ప్రక్రియలను అన్నిటినీ విద్యార్థులకు అభ్యాసం చేయించాలి. 1×7=10 మార్కులు 12) పబ్లిక్ పరీక్షల్లో తెలుగు మోడల్ పేపర్ 2ఈ విధంగా ఉంటుంది. కాబ్బటి విద్యార్థులు ఎక్కువ వ్యాసరూప ప్రశ్నలపై ఎక్కువ శ్రద్ద పెట్టి చదివితే ఎక్కువ స్క్రోరు చేయడానికి అవకాశం ఉంటుంది.

    First published:

    ఉత్తమ కథలు