హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS 10Th English Model Paper-2: తెలంగాణ టెన్త్‌ విద్యార్థుల‌కు ప్ర‌త్యేకం.. ఇంగ్లీష్ పేప‌ర్ డౌన్‌లోడ్ చేసుకోండి

TS 10Th English Model Paper-2: తెలంగాణ టెన్త్‌ విద్యార్థుల‌కు ప్ర‌త్యేకం.. ఇంగ్లీష్ పేప‌ర్ డౌన్‌లోడ్ చేసుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

TS 10Th English Model Paper-2 | ఈ సారి కోవిడ్ కారణం చేత 10th ఇంగ్లీష్ సిలబస్ ను 30% కుదించారు. 70 % సిలబస్ నుంచి మాత్రమే మోడల్ పేపర్స్‌లో ఇవ్వనున్నారు. ఈ నేప‌థ్యంలో విద్యార్థుల కోసం న్యూస్‌18 మోడ‌ల్ పేప‌ర్‌ల‌ను అందిస్తోంది.

సేకరణ: పీ.శ్రీనివాస్, న్యూస్18 కరస్పాండెంట్, కరీంనగర్

రచయిత: పల్లె శ్రీనివాస్ రెడ్డి, స్కూల్ అసిస్టెంట్

ఈ సారి కరోనా కారణం చేత పదవ తరగతి ఇంగ్లీష్ సిలబస్ను 30% శతము కుదించరు. 70 % సిలబస్ నుండి మాత్రమే మోడల్ పేపర్స్ లో ఇవ్వనున్నారు . గతంలో రెండు ప్రశ్న పత్రాలు ఉండేవి , Paper - I Text book dependent , Paper - Il - Test book Independent ఈసారి ఒక ప్రశ్న పత్రాన్ని రెండు విభాగాలగా PART- A Descriptive Type and PART - B- objective Type .గా విభజించారు .

Reading comprehension passage -1 (A)Reading Text passage no 2  ( B ) or ( C. ) Reading text నుండి తీసుకుంటారు.

Creative writing ( Discourse ) Major and Minor Discourses . Group - A నుండి Group -B నుండి  ఒకక్కటి చొప్పున తీసుకుంటారు . అవి పార్టీ  A Description type 40 మార్కులు Part B. objective type -40 marks..

PART- A Reading no 1 comprehension Text - Book - A - Reading Text నుండి Page No. 2  Reading Comprehension - Text Book - నుండి వస్తవి . వీటికి జవాబులు 2 లేదా 3వాక్యాలలో రాయాలి.- వీటికి 20 Mark కేటాయించారు . Q. N0 . 1 నుండి 10 వరకు ఉంటాయి . 10x2 = 20marks

QNo. 11 Major Discourse  దీనికిలో Group - A నుండి ఏదైనా ఒకటి మరియు . Group - B నుండి ఏదైనా ఒకటి అంతర్గత అవకాశంగా ఇస్తారు. దీనికి 12 మార్కులు.

క్వశ్చన్ no 12 Minor Discourse దీనిలో  Minor Discourse group A లో నుండి ఏదయినా ఒకటి మరియు Group - B నుండి ఏదయినా ఒకటి అంతర్గత అవకాశం ఇస్తారు.8 మర్క్స్ గ్రూప్ Aనుండి మేజర్ అండ్ miner డిస్కషన్ text book dependent గా ఉంటుంది.

గ్రూప్  B నుండి major అండ్ minor డిస్కస్ text book ఇండిపెండెంట్ గా ఉంటుంది.

part B.. ఇది objective type క్వశ్చన్ పేపర్ దీనికి క్వశ్చన్ no దీనిలో క్వశ్చన్ no 13,14,ఉంటయి వాటి వివరణ క్లుప్తంగా క్రింది విధంగా ఉంటుంది.

Q.No. 13 to 17 . unseen poem compensation.. 5 మల్టిపుల్ఛాయిస్ ప్రశ్నలు 5 ×1=5 Q. No ,  18 to 22 : Editing Passage - 38 Teat - book dependent  Sentences lo  Errors గుర్తించి సరిచేసి రాయాలి దీనికి 5x1 = 5_మార్కులు దీనిలో  Add Quation Tag , voice Reported speech relative Pronary  మరియు  linkers మీద ప్రశ్నలు ఉంటాయి..

Q.No 28 to 32  complete the passage . choosing the right word from those given below it Each blank is numbered  అండ్ each blank he four choice or correct answer from these choices from those choice and correct (A) (B)( C)or డ్ in the blankets అని ఉంటుంది. విద్యార్థులు వీటిలో ఒక ఆప్షన్ ఎంపీక వేసుకొని ఇచ్చిన బ్రాకెట్లలో రాయాలి.దీనిలో verb forms, preposition, conjection. tenses మీద దృష్టి పెట్టాలి. దీనికి ఐదు మార్కులు..

Q.No. 33-37 . Complete the Passage by choosing the correct words given in brackets దీనిలో 5 ప్రశ్నలు ఉంటాయి . వీటిలో ప్రశ్న సంఖ్య వద్ద  బ్రాకెట్ లో రెండు పదాలు ఇస్తారు . వాటిలో ఒక పదాన్ని ఎంపిక చేసుకుని ఇచ్చి న ఖాళీ ప్రదేశలో రాయలి.5x1 = 5 మార్కులు..

Q.No. 38-42 . choose the correct form of the words given in brackets to complete the passage : దీనిలో ప్రశ్నసంఖ్య ప్రక్కన బ్రాకెట్ ఒక పదం ఇస్తారు . దానికి మొక్క Correct form ను ఇచ్చిన ఖాళీలో ప్రశ్న సంఖ్య వద్ద రాయాలి ..దీనికి 5x1 = 5 marks

Q No. 43 to 47 : Read the following Passage with on the underlined parts . Answer them of focus . directed . దీనిలో opposite , form , Same meaning word suitable one and appropriate form of the underlined word రాయవలిసి ఉంటది. దీనికి 5X1 = 5

కోవిడ్ కారణంగా చాలామంది విద్యార్థులు స్కూల్స్ కి రాలేకపోయారు .కానీసం పాస్ మార్కులు రావాలంటే ఈ క్రింది  అంశలపై  దృష్టి సారిస్తే సరిపోతుంది !.

Reading comprehension Passages, మరియు Creative writing ( Discourses ) Major Discourses and Minor Discourses మీద ద్రుష్టి సారిస్తే మంచి మార్కులు వస్తాయి .ఇచ్చిన reading comprehensive passage శ్రద్దగా రెండు లేదా మూడు సార్లు చదివి అర్థం చేసుకోని మరియు ఇచ్చిన ప్రశ్నల ను అర్థం చేసుకొని తమ స్వంత మాటల్లో  ఇచ్చిన passage ను ఆధారంగా రాయాలి .

కొన్ని ప్రశ్నలు ఓపెన్ ended విద్యార్థులు స్వంత అవగాహన తో జవాబులు రావాలి Creative writing ( Discourse ) Major Discourse, Minor Discourses  ప్రశ్నలలో కొంత ఇన్పుట్ ఇవ్వడం జరుగుతుందని ఇలా ప్రేపరషన్ ఐతే తప్పకుండ మంచి మార్కులు సాధించావచ్చని ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ పల్లె శ్రీనివాస్ రెడ్డి న్యూస్ 18 తెలుగుకి తెలిపారు..

First published:

Tags: 10th Class Exams, Career and Courses, Telangana SSC board exams, TS 10th Exams 2022

ఉత్తమ కథలు