TS 10TH CLASS PREPARATION SCORE TOP IN TENTH TELUGU SUBJECT THESE TIPS ARE FOR YOU EVK
TS 10th Class Preparation: తెలుగులో మంచి స్కోర్ సాధించాలా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
ప్రతీకాత్మక చిత్రం
TS 10th Class Preparation | పదో తరగతి పరీక్షలు ఈ సంవత్సరం ఎగ్జామ్ పేపర్ ఒకటే పేపర్ ఉండడంతో 60 నుంచి 70 మార్కులు సంపాదించి విధంగా ఈజీ మెథడ్ అని తెలుగు భాష పండితులు చెబుతున్నారు. మీరు ఈ టిప్స్ ద్వారా తెలుగులో మంచి స్కోర్ సాధించండి.
సేకరణ - కె. వీరన్న, న్యూస్18 తెలుగు, మెదక్ రచయిత - మదునూరి సూర్యనారాయణ, ఎస్ఏ తెలుగు, జీహెచ్ఎస్ సంగారెడ్డి
పదో తరగతి (Tenth Class) పరీక్షలు ఈ సంవత్సరం ఎగ్జామ్ పేపర్ ఒకటే పేపర్ ఉండడంతో 60 నుంచి 70 మార్కులు సంపాదించి విధంగా ఈజీ మెథడ్ అని తెలుగు భాష పండితులు చెబుతున్నారు. పదో తరగతి ప్రథమ భాషతెలుగులో ఎక్కువ 60-80 మార్కులు రావాలంటే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సంపాదించేందుకు ఈజీ మెథడ్గా మితడుగా సంపాదించొచ్చు. మన తెలుగు భాష సంస్కృతాన్ని పద్ధతి తెలుసుకోవాలి. వ్యాకరణాలను ఈ సంవత్సరం ఎక్కువగా వ్యాకరణాల ను ఇస్తాడు కాబట్టి వాటిని సరిగ్గా చూసి రాస్తే పదో తరగతి విద్యార్థులకు 60 నుంచి 70 మార్కుల వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు.
సృజనాత్మక తకు మీరు కొత్త దనం జోడించండి. ఒకేపేజీలో లేఖ,గానీ,ఆహ్వానపత్రం గానీకరపత్రం గానీ వచ్చేటట్లు చూడండి. రామాయణం రెండు మూడు సార్లు చదవండి. నేటి సమాజానికి ఎందుకు అవసరమో ఆలోచించండి.దానికి తగినట్లుగా రాయండి. విజయం మీ సొంత మవుతుంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.