RFCL Jobs: రామగుండం ఫర్టిలైజర్స్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్

RFCL Recruitment 2019 | రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్-RFCL సంస్థలో మొత్తం 84 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు అక్టోబర్ 6 చివరి తేదీ.

news18-telugu
Updated: October 4, 2019, 10:25 AM IST
RFCL Jobs: రామగుండం ఫర్టిలైజర్స్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్
RFCL Jobs: రామగుండం ఫర్టిలైజర్స్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 4, 2019, 10:25 AM IST
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్-NFL జాయింట్ వెంచర్ కంపెనీ అయిన రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్-RFCL సంస్థలో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-FCIL సంస్థకు చెందిన రామగుండం యూనిట్‌ పునరుద్ధరణలో భాగంగా ఎగ్జిక్యూటీవ్, నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. మొత్తం 84 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు అక్టోబర్ 6 చివరి తేదీ. NFL అధికారిక వెబ్‌సైట్‌ https://www.nationalfertilizers.com ఓపెన్ చేసి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RFCL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే


మొత్తం ఖాళీలు- 84

ఎగ్జిక్యూటీవ్ పోస్టులు- 79
కెమికల్- 25
మెకానికల్- 05


ఎలక్ట్రికల్- 04
Loading...
ఇన్‌స్ట్రుమెంటేషన్- 08
సివిల్- 01
కెమికల్ ల్యాబ్- 08
సేఫ్టీ- 03
ఐటీ- 01
హెచ్ఆర్- 04
పీఆర్- 01
వెల్ఫేర్- 01
ఎఫ్ & ఏ - 06
మెటీరియల్స్- 06
కంపెనీ సెక్రెటరీ- 01
లీగల్- 01
మెడికల్- 04
నాన్ ఎగ్జిక్యూటీవ్స్ (వర్కర్)- 5 (సెక్రెటేరియల్- 03, పారా మెడికల్- 02)

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

RRB NTPC: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? పరీక్ష ఆలస్యానికి కారణాలివే...

Jobs: నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాబ్స్... నేరుగా ఇంటర్వ్యూ

Jobs: నేషనల్ హైవేస్ అథారిటీలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్
First published: October 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...