Telangana Jobs: తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 160 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

TTWREIS Recruitment 2020 | తెలంగాణలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: June 14, 2020, 6:11 PM IST
Telangana Jobs: తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 160 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ ట్రైబల్ వెల్‌ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్-TTWREIS సీబీఎస్ఈ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 160 ఖాళీలను భర్తీ చేస్తోంది. తెలంగాణలోని 16 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌-EMRS లో టీజీటీతో పాటు ఇతర పోస్టులున్నాయి. ఇవి తాత్కాలిక పోస్టులు మాత్రమే. ఈ స్కూళ్లలో సీబీఎస్ఈ విద్యాబోధన ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు http://www.tgtwgurukulam.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి జూన్ 24 చివరి తేదీ.

TTWREIS Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే



మొత్తం ఖాళీలు- 160
ఈఎంఆర్ఎస్ (బాలికలు), పాల్వంచ- 10
ఈఎంఆర్ఎస్ (బాలికలు), ఇందల్వాయి- 10
ఈఎంఆర్ఎస్ (బాలికలు), గండుగులపల్లి- 10
ఈఎంఆర్ఎస్ (బాలికలు), గుండాల- 10ఈఎంఆర్ఎస్ (బాలికలు), బయ్యారం- 10
ఈఎంఆర్ఎస్ (బాలికలు), ఉట్నూరు- 10
ఈఎంఆర్ఎస్ (బాలురు), కల్వకుర్తి- 10
ఈఎంఆర్ఎస్ (బాలురు), సిర్పూర్- 10
ఈఎంఆర్ఎస్ (బాలురు), టేకులపల్లి- 10
ఈఎంఆర్ఎస్ (బాలికలు), కురవి- 10
ఈఎంఆర్ఎస్ (బాలికలు), సీరోల్- 10
ఈఎంఆర్ఎస్ (బాలికలు), ఎల్లారెడ్డిపేట- 10
ఈఎంఆర్ఎస్ (బాలురు), మర్రిమాడల- 10
ఈఎంఆర్ఎస్ (బాలురు), బాలానగర్- 10
ఈఎంఆర్ఎస్ (బాలురు), గాంధారి- 10
ఈఎంఆర్ఎస్ (బాలురు), నర్నూర్- 10

TTWREIS Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 జూన్ 10
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 24
వేతనం- సబ్జెక్ట్ టీచర్లకు రూ.30,000, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లకు రూ.20,000, లైబ్రేరియన్, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.17,000.
విద్యార్హత- సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీ.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Jobs: తెలంగాణలోని ఎయిమ్స్‌లో 141 జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు

IOCL Jobs: ఐఓసీఎల్‌లో 404 ఉద్యోగాలు... జూన్ 18 చివరి తేదీ

ECIL Jobs: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో 82 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే
Published by: Santhosh Kumar S
First published: June 14, 2020, 6:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading