Telangana State Eligibility Test: టిఎస్ సెట్ - 2019 ఫలితాలు విడుదల...

మొత్తం 29 సబ్జెక్టులకు గాను 44,649 మంది అభ్యర్థులు టిఎస్‌-సెట్ పరీక్ష రాయడానికి దరఖాస్తు చేసుకోగా, 32,284 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. కాగా ఫలితాల్లో మొత్తం 7.55 శాతం అంటే 2,438 మంది అభ్యర్థులు టిఎస్ సెట్ పరీక్షలో అర్హత సాధించారు.

news18-telugu
Updated: August 23, 2019, 11:01 PM IST
Telangana State Eligibility Test: టిఎస్ సెట్ - 2019 ఫలితాలు విడుదల...
నమూనా చిత్రం
news18-telugu
Updated: August 23, 2019, 11:01 PM IST
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్, టిఎస్ సెట్ ఫలితాలను శుక్రవారం ఓ.యూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సిహెచ్ గోపాల్‌రెడ్డి విడుదల చేశారు. యూనివర్సిటీల అసిస్టెంట్ ప్రొఫెసర్స్, డిగ్రీ కళాశాలల లెక్చరర్స్ అర్హత పరీక్షగా టీఎస్ సెట్ నిర్వహించారు. మొత్తం 29 సబ్జెక్టులకు గాను 44,649 మంది అభ్యర్థులు టిఎస్‌-సెట్ పరీక్ష రాయడానికి దరఖాస్తు చేసుకోగా, 32,284 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. కాగా ఫలితాల్లో మొత్తం 7.55 శాతం అంటే 2,438 మంది అభ్యర్థులు టిఎస్ సెట్ పరీక్షలో అర్హత సాధించారు. పూర్తి వివరాలకు www.telanganaset.org లేదా www.osmania.ac.in  వెబ్‌సైట్స్ ద్వారా చెక్ చేసుకునే అవకాశం కల్పించారు.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...