TSCAB Jobs: డిగ్రీ అర్హతతో తెలంగాణ కోఆపరేటీవ్ బ్యాంక్‌లో 62 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

TSCAB Recruitment 2019 | ఈ పోస్టులకు ఆన్‌లైన్ టెస్ట్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్-IBPS నిర్వహించనుంది. ఇంటర్వ్యూ లేదు.

news18-telugu
Updated: September 28, 2019, 6:28 PM IST
TSCAB Jobs: డిగ్రీ అర్హతతో తెలంగాణ కోఆపరేటీవ్ బ్యాంక్‌లో 62 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
TSCAB Jobs: డిగ్రీ అర్హతతో తెలంగాణ కోఆపరేటీవ్ బ్యాంక్‌లో 62 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు డిగ్రీ పాసయ్యారా? డిగ్రీ అర్హతతో బ్యాంకులో ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నారా? తెలంగాణ స్టేట్ కోఆపరేటీవ్ ఏపెక్స్ బ్యాంక్ లిమిటెడ్-TSCAB మీకు ఆ అవకాశాన్ని కల్పిస్తోంది. స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ చేపట్టింది TSCAB. మొత్తం 62 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు సెప్టెంబర్ 30 చివరి తేదీ. ఈ పోస్టులకు ఆన్‌లైన్ టెస్ట్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్-IBPS నిర్వహించనుంది. ఇంటర్వ్యూ లేదు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://tscab.org వెబ్‌సైట్‌లో చూడొచ్చు. స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి TSCAB జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

TSCAB Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 సెప్టెంబర్ 8

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 30
అప్లికేషన్ ఫీజు చెల్లింపు: 2019 సెప్టెంబర్ 8 నుంచి 2019 సెప్టెంబర్ 30
ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహించే తేదీ: 2019 నవంబర్ 2


విద్యార్హత: గ్రాడ్యుయేషన్‌తో పాటు ఇంగ్లీష్ భాష, కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసుండాలి. తెలుగులో నైపుణ్యం ఉండాలి.
Loading...
వయస్సు: 20 నుంచి 28 ఏళ్లు.
ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రూ.300.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo U10: అదిరిపోయే ఫీచర్లతో వివో యూ10 రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Railway Jobs: కొంకణ్ రైల్వేలో ట్రైనీ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి

BECIL Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 35 ఉద్యోగాలు

ISRO Jobs: ఇస్రోలో ఇంజనీర్ జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే
First published: September 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...