AP Inter Hall Tickets: ఏపీ ఇంటర్ హాల్ టికెట్స్ ఇలా డౌన్‌లోడ్ చేస్కోండి..

AP Intermediate hall tickets 2020 | ఏపీలో మార్చి 4 నుంచి 23 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ పరీక్షలకు హాల్ టికెట్స్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: February 28, 2020, 7:58 PM IST
AP Inter Hall Tickets: ఏపీ ఇంటర్ హాల్ టికెట్స్ ఇలా డౌన్‌లోడ్ చేస్కోండి..
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్-APBIE ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్‌ని విడుదల చేసింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ హాల్ టికెట్స్‌ని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది ఏపీ ఇంటర్ బోర్డు. విద్యార్థులు https://bie.ap.gov.inవెబ్‌సైట్‌లో హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చి 4 నుంచి 23 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ పరీక్షలకు హాల్ టికెట్స్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.

AP Inter Hall Tickets: ఇంటర్ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేయండి ఇలా


ముందుగా https://bie.apgov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

హోమ్ పేజీలో IPE march-2020 Examinations సెక్షన్ కనిపిస్తుంది.

దానిపై క్లిక్ చేస్తే Download IPE march2020 Theory examination hall ticket  ఆప్షన్ ఉంటుంది.



దానిపై క్లిక్ చేస్తే  కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ వివరాలు ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయాలి.

ఇంటర్ సెకండ్ విద్యార్థులు ఫస్టియర్ హాల్ టికెట్, ఫస్టియర్ విద్యార్థులు ఎస్ఎస్‌సీ హాల్ టికెట్ ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్‌లోడ్  చేసుకోవచ్చు.లేదంటే IPE march 2020Roll no లేదా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి.

వీటితో పాటు పుట్టినతేదీ లేదా పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి. హాల్ టికెట్‌లోని ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి.
First published: February 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు