TS Schools : తెలంగాణలో పాఠశాలలు పున:ప్రారంభం.. ఈ ఏడాదిలో పనిదినాలు, సెలవులు ఇవే..

విద్యాసంవత్సర క్యాలెండర్ ప్రకారం.. పాతవిధానం ప్రకారమే సెలవులున్నాయి. ఈ ఏడాదిలో స్కూల్స్‌కి మొత్తం 237 పనిదినాలు ఉండగా.. జనవరి 10 నాటికి టెన్త్ సిలబస్ పూర్తిచేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అనంతరం విద్యార్థులకి సిలబస్ రివైండ్ ఉంటుంది. అదేవిధంగా.. చివరి పనిదినం ఏప్రిల్ 23 గా నిర్ణయించిన విద్యాశాఖ.

news18-telugu
Updated: June 12, 2019, 10:36 AM IST
TS Schools : తెలంగాణలో పాఠశాలలు పున:ప్రారంభం.. ఈ ఏడాదిలో పనిదినాలు, సెలవులు ఇవే..
తెలంగాణలో పాఠశాలలు పున:ప్రారంభం..
news18-telugu
Updated: June 12, 2019, 10:36 AM IST
వేసవిసెలవులుఅనంతరం తెలంగాణలో పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ విద్యాసంవత్సర క్యాలెండర్‌ని ప్రకటించింది. ఈ క్యాలెండర్‌లో పనిదినాలు, సెలవులను అన్నింటిని పేర్కొంది. విద్యాసంవత్సర క్యాలెండర్ ప్రకారం.. పాతవిధానం ప్రకారమే సెలవులున్నాయి. ఈ ఏడాదిలో స్కూల్స్‌కి మొత్తం 237 పనిదినాలు ఉండగా.. జనవరి 10 నాటికి టెన్త్ సిలబస్ పూర్తిచేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అనంతరం విద్యార్థులకి సిలబస్ రివైండ్ ఉంటుంది. అదేవిధంగా.. చివరి పనిదినం ఏప్రిల్ 23 గా నిర్ణయించిన విద్యాశాఖ.

ఇకసెలవుల విషయానికొస్తే.. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 13 వరకు దసరాసెలవులు, డిసెంబర్ 22 నుంచి 28 వరకు క్రిస్మస్ సెలవలు, జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతిసెలవులు, ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవిసెలవులుగా ప్రకటించింది. ఈ ప్రకారమే తెలంగాణలోని పాఠశాలలన్నీ నడుస్తాయని తెలిపారుఅధికారులు.

ఇవి కూడా చదవండి..

DRDO Jobs : DRDO లో టెక్నీషియన్స్ జాబ్స్.. ప్రారంభమైన రిజిస్ట్రేషన్..

First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...