TS Polycet Results: తెలంగాణ పాలీసెట్ ఫలితాల విడుదల... 92.53 శాతం ఉత్తీర్ణత

Telangana Polycet Results released | పాలీసెట్‌లో 92.53 శాతం మంది ఉత్తీర్ణులవడం విశేషం. సిద్దిపేట జిల్లాకు చెందిన మంకాల సృజనకు మొదటి ర్యాంక్ రాగా, సూర్యపేట జిల్లాకు చెందిన సాత్విక్‌కు రెండో ర్యాంక్ వచ్చింది.

news18-telugu
Updated: April 26, 2019, 4:18 PM IST
TS Polycet Results: తెలంగాణ పాలీసెట్ ఫలితాల విడుదల...  92.53 శాతం ఉత్తీర్ణత
TS Polycet Results: తెలంగాణ పాలీసెట్ ఫలితాల విడుదల... 92.53 శాతం ఉత్తీర్ణత (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: April 26, 2019, 4:18 PM IST
TS Polycet 2019 Results: తెలంగాణ పాలీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కమిషనర్ అండ్ ఛైర్మన్ నవీన్‌ మిట్టల్ శుక్రవారం ఫలితాలను విడుదల చేశారు. పాలీసెట్‌లో 92.53 శాతం మంది ఉత్తీర్ణులవడం విశేషం. సిద్దిపేట జిల్లాకు చెందిన మంకాల సృజనకు మొదటి ర్యాంక్ రాగా, సూర్యపేట జిల్లాకు చెందిన సాత్విక్‌కు రెండో ర్యాంక్ వచ్చింది. తెలంగాణ పాలీసెట్ ఫలితాలను చెక్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Read this: PAN Card: పాన్ కార్డులో తప్పుల్ని సరిచేసుకోండి ఇలా...

ఏప్రిల్ 16న తెలంగాణలో పాలీసెట్ పరీక్షలు జరిగాయి. 1,06,295 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,03,587 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 95,850 మంది పాసయ్యారు. 61505 బాలురు పరీక్ష రాయగా 55933 మంది పాసయ్యారు. 42082 మంది బాలికలు పరీక్ష రాయగా 39917 మంది పాసయ్యారు. బాలుర ఉత్తీర్ణత శాతం 90.94 కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 94.86. మే మొదటి వారంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో చేరేందుకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.

Photos: రెడ్‌మీ 7 రిలీజ్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా...ఇవి కూడా చదవండి:

Indian Army Jobs: టెన్త్ పాసైతే చాలు... ఆర్మీలో ఉద్యోగాలు... అమ్మాయిలకు మాత్రమే
Loading...
Career: వ్యవసాయం రంగంలో కెరీర్‌... కోర్సులు అందిస్తున్న యూనివర్సిటీ ఇదే...

RRB: రైల్వే జాబ్‌కు అప్లై చేస్తున్నారా? ఆధార్ తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ
First published: April 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...