news18-telugu
Updated: May 18, 2019, 10:09 AM IST
ప్రతీకాత్మక చిత్రం
పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశానికి సంబంధించిన పత్రాలన మే 18(శనివారం) నుంచి జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రాసెసింగ్ రుసుం చెల్లింపు, స్లాట్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ https://tspolycet.nic.in ద్వారా ఫీజు చెల్లించి, ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు సమయాన్ని ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
ఇప్పటికే పాలీసెట్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఎగ్జామ్‌లో మొత్తం 92.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పాలీటెక్నిక్ కాలేజీల్లో వివిధ కోర్సులకు సంబంధించి ఎగ్జామ్ ఏప్రిల్ 21న ఎగ్జామ్ జరిగంది. ఈ ఎగ్జామ్‌కి లక్షా 21వేలమంది విద్యార్థులు హాజర్యారు. ఇందులో లక్షా 12 వేలమంది ఉత్తీర్ణులయ్యారు.
ఇవి కూడా చదవండి..
Govt Jobs : కోస్టుగార్డులో అసిస్టెంట్ కమాండెంట్ జాబ్స్..
First published:
May 18, 2019, 10:08 AM IST