• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • TELANGANA POLITECHNIC CERTIFICATE VERIFICATION FROM MAY 18 TH RA

TS Polycet 2019 : నేట్నుంచే పాలిటెక్నిక్ పత్రాల పరిశీలన

TS Polycet 2019 : నేట్నుంచే పాలిటెక్నిక్ పత్రాల పరిశీలన

ప్రతీకాత్మక చిత్రం

TS Polycet 2019 | అభ్యర్థులు అఫీషియల్ వెబ్‌సైట్ https://tspolycet.nic.in ద్వారా ఫీజు చెల్లించి, ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు సమయాన్ని ఎంచుకోవాలని అధికారులు సూచించారు.

  • Share this:
    పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశానికి సంబంధించిన పత్రాలన మే 18(శనివారం) నుంచి జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రాసెసింగ్ రుసుం చెల్లింపు, స్లాట్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అభ్యర్థులు అఫీషియల్ వెబ్‌సైట్ https://tspolycet.nic.in ద్వారా ఫీజు చెల్లించి, ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు సమయాన్ని ఎంచుకోవాలని అధికారులు సూచించారు.

    ఇప్పటికే పాలీసెట్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఎగ్జామ్‌లో మొత్తం 92.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పాలీటెక్నిక్ కాలేజీల్లో వివిధ కోర్సులకు సంబంధించి ఎగ్జామ్ ఏప్రిల్ 21న ఎగ్జామ్ జరిగంది. ఈ ఎగ్జామ్‌కి లక్షా 21వేలమంది విద్యార్థులు హాజర్యారు. ఇందులో లక్షా 12 వేలమంది ఉత్తీర్ణులయ్యారు.

    ఇవి కూడా చదవండి..

    Govt Jobs : కోస్టుగార్డులో అసిస్టెంట్ కమాండెంట్ జాబ్స్..
    First published: