తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకషనల్ ఇన్స్టిట్యూషన్స్-TTWREIS హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నాన్ టీచింగ్ స్టాఫ్‌ను నియమించుకుంటోంది. మొత్తం 58 ఖాళీలు ఉన్నాయి. ఇవి తాత్కాలిక పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూలై 15న ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 జూలై 30 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.tgtwgurukulam.telangana.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది.
TTWREIS Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 15
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 30
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు- రూ.50.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.