హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Jobs : మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో 164 అంగ‌న్‌వాడీ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు

Telangana Jobs : మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో 164 అంగ‌న్‌వాడీ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు

టీజీడ‌బ్ల్యూడీసీడ‌బ్ల్యూ జాబ్స్

టీజీడ‌బ్ల్యూడీసీడ‌బ్ల్యూ జాబ్స్

Telangana Jobs : తెలంగాణ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ (Telangana Department of Women Development & Child Welfare) లో అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో 164 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు.

ఇంకా చదవండి ...

  తెలంగాణ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ (Telangana Department of Women Development & Child Welfare) లో అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ పోస్టులు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ (Mahabubnagar)  జిల్లాలో  పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టులకు అర్హుల‌ను వివాహిత మ‌హిళ‌లు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 164 అంగ‌న్‌వాడీ ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, అంగ‌న్‌వాడీ స‌హాయ‌కురాలు, మినీ అంగ‌న్‌వాడీ టీచ‌ర్ల ఖాళీలను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ఆఖ‌రు తేదీ మ‌హ‌బూబ్ న‌గ‌ర్ అభ్య‌ర్థుల‌కు అక్టోబ‌ర 27, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.  నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు విధానం తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://mis.tgwdcw.in/ ను సంద‌ర్శించాలి.

  ముఖ్య‌మైన స‌మాచారం

  జిల్లామహబూబ్ నగర్
  ఖాళీలు164
  పోస్టులుఅంగ‌న్‌వాడీ టీచ‌ర్లు , మినీ అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, అంగ‌న్‌వాడీ హెల్ప‌ర్‌/ ఆయా
  ద‌ర‌ఖాస్తుకు ఆఖ‌రు తేదీఅక్టోబ‌ర్ 27, 2021
  వ‌య‌సు18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
  అధికారికి వెబ్‌సైట్‌https://mis.tgwdcw.in/


   FCI Recruitment 2021 : ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో 380 ఉద్యోగాలు.. జీతం రూ. 23,000


  అర్హతలు..

  - ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అభ్య‌ర్థి వ‌య‌సు 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

  - విద్యార్హత ప‌దోత‌ర‌గ‌తి పాసవ్వాలి.


  ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం..

  Step-1 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://mis.tgwdcw.in/ ను సంద‌ర్శించాలి.

  Step-2 : అక్క‌డ Please Click Here to Fill your Application Form క్లిక్ చేయాలి.

  Step-3 : ద‌ర‌ఖాస్తును పూర్తిగా త‌ప్పులు లేకుండా నింపాలి..

  SSC Recruitment 2021 : ప‌ది, ఇంట‌ర్ విద్యార్థుల‌కు మంచి అవ‌కాశం.. ఎస్ఎస్‌సీలో 1,775 పోస్టులు


  Step-4 : ద‌ర‌ఖాస్తు పూర్తి చేశాక ప్రివ్యూ (Preview) చూసుకోవాలి.

  Step-5 : త‌ప్పులు లేకుండా ఉంటే సబ్‌మిట్ చేయాలి.

  Step-6 : స‌బ్‌మిట్ చేసిన అనంత‌రం ర‌సీదు వ‌స్తుంది. దాన్ని భ‌ద్ర ప‌రుచుకోవాలి.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Job notification, JOBS, Mahabubnagar, Telangana

  ఉత్తమ కథలు