హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. ఆ జిల్లాలో కాంట్రాక్ట్ జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్

TS Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. ఆ జిల్లాలో కాంట్రాక్ట్ జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మహిళలు, శిశు, దివ్యాంగులు, వియో వృద్ధుల సంక్షేమ శాఖ, సూర్యాపేట జిల్లా నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ రోజు లాస్ట్ డేట్.

  • News18 Telugu
  • Last Updated :
  • Suryapet, India

మహిళలు, శిశు, దివ్యాంగులు, వియో వృద్ధుల సంక్షేమ శాఖ, సూర్యాపేట జిల్లా (Suryapet District) వారు నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. పలు ఉద్యోగాలను (Telangana Government Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. మొత్తం 3 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. మిషన్ షక్కి పథకం (సమగ్ర మహిళా సాధికారత కార్యక్రమం) కింద ఈ నియామకాలు చేపట్టినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 29లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఖాళీల వివరాలు:

S.No.పోస్టుఖాళీలు
1.జిల్లా మిషన్ కోఆర్డినేటర్:1
2.స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ1
3.మల్టీ పర్పస్ స్టాఫ్1

విద్యార్హతలు: పోస్టుల ఆధారంగా డిగ్రీ, టెన్ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వయస్సు జులై 1 నాటికి 25-35 ఏళ్ల వయస్సు ఉండాలి.

Agriculture Jobs: అగ్రికల్చర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఈ అర్హతలుంటే చాలు..

అప్లికేషన్: అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులను మహిళలు, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ, రూమ్ నం.16, కలక్టరేట్, దురాజ్ పల్లి, సూర్యాపేట చిరునామాలో సమర్పించాల్సి ఉంటుంది.

First published:

Tags: Job notification, JOBS, Telangana government jobs

ఉత్తమ కథలు