జేఎన్టీయూ హైదరాబాద్ (JNTUH) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ నెల 17వ తేదీ.. అంటే ఈ రోజు నుంచి జరగాల్సిన ఉన్న బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ తో పాటు సప్లమెంటరీ ఎగ్జామ్స్ ను కూడా వాయిదా వేస్తున్నట్లు (Exams Postponed) ప్రకటించింది. ఈ పరీక్షలను ఈ నెల 27వ తేదీ నుంచి తిరిగి నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది.
అయితే.. ఈ ఎగ్జామ్స్ వాయిదా పడడానికి గల కారణాలను మాత్రం జేఎన్టీయూ వెల్లడించలేదు. ఈ మేరకు అనుబంధ కాలేజీల ప్రిన్సిపాల్స్ కు లేఖను పంపించింది జేఎన్టీయూ హైదరాబాద్ .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams, Exams postponed, JNTUH, JOBS