• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • TELANGANA INTER RESULTS 2020 REGISTER HERE TO RECEIVE AN ALERT MESSAGE WHEN INTERMEDIATE RESULTS RELEASED SS

TS Inter Results 2020: తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెంటనే తెలుసుకోవాలంటే ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి

TS Inter Results 2020: తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెంటనే తెలుసుకోవాలంటే ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి

TS Inter Results 2020: తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెంటనే తెలుసుకోవాలంటే ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Telangana Inter Results 2020 | తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఇంటర్ ఫలితాలు విడుదల కాగానే అలర్ట్ మెసేజ్ రావడానికి ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి.

  • Share this:
    తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు జూన్ 16 లేదా 17న విడుదల కానున్నాయని వార్తలొస్తున్నాయి. ఇంటర్ ఫలితాలు విడుదలైన వెంటనే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్-TSBIE అధికారిక వెబ్‌సైట్‌ https://tsbie.cgg.gov.in/ తో పాటు ఇతర వెబ్‌సైట్లలో ఫలితాలు తెలుసుకోవచ్చు. ఇంటర్ ఫలితాలను https://telugu.news18.com/ వెబ్‌సైట్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలైన వెంటనే సమాచారం తెలుసుకోవాలంటే https://telugu.news18.com/ వెబ్‌సైట్‌లో విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ కింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ విండోలో విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ లేదా సెకండ్ ఇయర్ సెలెక్ట్ చేసి, పూర్తి పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ అడ్రస్ వెల్లడించి రిజిస్టర్ చేసుకోవాలి. తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలను విడుదల చేసిన వెంటనే విద్యార్థులకు సమాచారం అందుతుంది. రిజల్ట్స్ వచ్చిన వెంటనే విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.

    ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు గత వారమే విడుదలయ్యాయి. ఈ వారంలో తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. సోమవారం తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులతో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశమై ఫలితాలు వెల్లడించే తేదీని నిర్ణయిస్తారు. తెలంగాణలో 9.65 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    TS Inter Results 2020: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే...

    Career Guidance: ఇంటర్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు... చేయొచ్చు ఇలా



    Courses After Inter: ఇంటర్ తర్వాత ఈ కోర్సులు చేయొచ్చు
    Published by:Santhosh Kumar S
    First published: