సేకరణ: సయ్యద్ రఫీయుద్దీన్, న్యూస్ 18, మహబూబ్ నగర్ రచయిత: నరేందర్, జువాలజీ జేఎల్, టీఎంఆర్ఐఈఎస్, నాగకర్నూల్
కోవిడ్ (Covid-19) కారణంగా ఇంటర్ మొదటి సంవత్సరం (TS Inter Exams) జంతుశాస్త్రం లో ఎక్కువ ఛాయిస్ ఇచ్చి ప్రశ్నలకు సమాధానం రాసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే ఇంటర్ ఫస్ట్ ఇయర్ జంతుశాస్త్రం ప్రశ్నపత్రం మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం..
ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ జువాలజీ సిలబస్ లో మొత్తం 8 యూనిట్లు ఉంటాయి.
1) జీవ ప్రపంచ వైవిద్యం (జువాలజీ- డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్) (ZOOLOGY- DIVERSITY OF LIVING WORLD). ఇందులో 10 టాపిక్స్ ఉంటాయి.
2) జంతు దేహ నిర్మాణం (స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్)(STRUCTURAL ORGANISATION IN ANIMALS). ఇందులో 4 టాపిక్స్ ఉంటాయి.
6) మానవ సంక్షేమంలో జీవశాస్త్రం (బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్) (BIOLOGY & HUMAN WELFARE). ఇందులో 4 టాపిక్స్ ఉంటాయి.
7) పెరిప్లానేటా అమెరికానా(బొద్దింక) (పెరీప్లానేటా అమెరికానా) (periplaneta americana) ఇందులో 9 టాపిక్స్ ఉంటాయి.
8) జీవావరణం-పర్యావరణం (ఎకాలజీ అండ్ ఎన్విరాన్ మెంట్ )(ECOLOGY & ENVIRONMENT) ఇందులో 8 టాపిక్స్ ఉంటాయి.
పరీక్షలో సెక్షన్ ఏ - లో మొత్తం 15 ప్రశ్నలు ఉండగా అందులో 10 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది..10×2=20. సెక్షన్ బి లో మొత్తం మొత్తం 14 ప్రశ్నలు ఉండగా అందులో ఆరు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది..6×4=24... సెక్షన్ సీ లు మొత్తం నాలుగు ప్రశ్నలు ఉండగా అందులో రెండు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.. 2×8=16. ఈ మాదిరిగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వృక్ష శాస్త్రం జంతుశాస్త్రం సంబంధించిన ప్రశ్న పత్రం నమూనా ఇది..
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.