TS Inter Exams : ఇంటర్ సప్లిమెంటరీ హాల్‌టికెట్స్ రిలీజ్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

TS Inter Exams| ఈ ఎగ్జామ్ హాల్‌టికెట్స్ రిలీజ్ అయ్యాయి. వాటిని సంబంధిత కాలేజీ లాగిన్స్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. శనివారం సాయంత్రం నుంచి ఈ హాల్‌టికెట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: May 25, 2019, 3:01 PM IST
TS Inter Exams : ఇంటర్ సప్లిమెంటరీ హాల్‌టికెట్స్ రిలీజ్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 25, 2019, 3:01 PM IST
తెలంగాణలో జూన్ 7 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ/ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఎగ్జామ్ హాల్‌టికెట్స్ రిలీజ్ అయ్యాయి. వాటిని సంబంధిత కాలేజీ లాగిన్స్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. శనివారం సాయంత్రం నుంచి ఈ హాల్‌టికెట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్స్‌లో ఎలాంటి తప్పులున్నా మే 28 లోగా సంబంధిత జిల్లా డీఐఈఓ లేదా నోడల్ ఆఫీసర్‌కి ఫిర్యాదు చేసి, సవరణకు పంపించాలని అశోక్ తెలిపారు.

జూన్ 7 నుంచి జూన్ 14 వరకు తెలంగాణ ఇంటర్ పరీక్షలు కొనసాగనున్నాయి. ఫస్టియర్ ఎగ్జామ్స్ ఉదయం 9 గంటల 12 గంటల వరకు కొనసాగగా.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ ఎగ్జామ్స్ జరుగనున్నాయి. వీటితో పాటు జూన్ 15 నుంచి 18 వరకు ప్రాక్టికల్ జరుగనున్నాయి.

ts inter supply 2019,ts inter supplementary exam date 2019,ts inter hall tickets download 2019,ts inter results,ts inter 2019 hall ticket download,ts inter results 2019,hall tickets,ts inter supply halltickets release,ts inter supply halltickets download,ts inter may halltickets 2018,ts inter supply halltickets download 2018,ts inter,ts inter halltickets 2018
తెలంగాణ సప్లిమెంటరీ ఎగ్జామ్స్  టైమ్‌టేబుల్


ఇవి కూడా చదవండి..



SBI Jobs : ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్.. దరఖాస్తుకి జూన్ 12 చివరితేదీ..
First published: May 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...