నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ హైకోర్టులో 1539 ఉద్యోగాలున్నాయి. కాపీయిస్ట్, స్టెనో, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది తెలంగాణ హైకోర్టు. ఆసక్తిగల అభ్యర్థులు www.hc.ts.nic.in వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ఆగస్ట్ 5న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 4 చివరి తేదీ. ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హైకోర్టు జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తుకు ఇక్కడ క్లిక్ చేయండి.
మొత్తం పోస్టులు- 1539
ఆఫీస్ సబ్‌ఆర్డినేట్- 686
జూనియర్ అసిస్టెంట్- 277
టైపిస్ట్- 146
కాపీయిస్ట్- 122
ప్రాసెస్ సర్వర్- 127
ఫీల్డ్ అసిస్టెంట్- 65
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3- 54
ఎగ్జామినర్- 57
రికార్డ్ అసిస్టెంట్- 05
విద్యార్హత- కాపీయిస్ట్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. ప్రాసెస్ సర్వర్ పోస్టుకు 10వ తరగతి పాసైతే చాలు.
వయస్సు: 18 నుంచి 34 ఏళ్లు
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Friendship Day 2019: మీ ఫ్రెండ్‌కు గిఫ్ట్ ఇవ్వాలా? ఈ 12 గ్యాడ్జెట్స్ ట్రై చేయండి
ఇవి కూడా చదవండి:
IBPS PO Jobs: డిగ్రీ పాసైనవారికి గుడ్ న్యూస్... 4,336 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ
Railway Jobs: రైల్వేలో 313 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే
AP Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 7966 ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు... వివరాలివే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, High Court, JOBS, NOTIFICATION, Telangana High Court