హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana High Court Jobs Update: సెప్టెంబర్ లో ఆ తేదీ నుంచి పరీక్షలు.. పూర్తి వివరాలిలా..

Telangana High Court Jobs Update: సెప్టెంబర్ లో ఆ తేదీ నుంచి పరీక్షలు.. పూర్తి వివరాలిలా..

Telangana High Court Jobs Update: సెప్టెంబర్ లో ఆ తేదీ నుంచి పరీక్షలు.. పూర్తి వివరాలిలా..

Telangana High Court Jobs Update: సెప్టెంబర్ లో ఆ తేదీ నుంచి పరీక్షలు.. పూర్తి వివరాలిలా..

తెలంగాణ హైకోర్టులో పలు పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానికి దరఖాస్తులను మార్చి 3, 2022 నుంచి 4 ఏప్రిల్ 2022 ఆన్ లైన్ లో దరఖాస్తులను తీసుకున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) పలు పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానికి దరఖాస్తులను మార్చి 3, 2022 నుంచి 4 ఏప్రిల్ 2022 ఆన్ లైన్ లో దరఖాస్తులను తీసుకున్నారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థుల నుంచి ఈ దరఖాస్తులను స్వీకరించారు. ఆ రోజు నుంచి కూడా ఈ పోస్టులకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. అయితే తాజాగా దీనిపై ఓ అప్ డేట్ వచ్చేసింది.  592పోస్టుల భర్తీకి వెల్లడించిన ఈ పోస్టులకు సంబంధించి పరీక్షల తేదీలను వెబ్ సైట్లో పొందుపరిచారు. దీనికి సంబంధించి పరీక్షలకు సెప్టెంబర్ 7, 2022 నుంచి 11 సెప్టెంబర్, 2022 వరకు నిర్వహించనున్నారు. షెడ్యూల్ కు సంబంధించి నోటీస్ విడుదల చేశారు. త్వరలోనే హాల్ టికెట్స్ కూడా అప్ లోడ్ చేస్తామంటూ పేర్కొన్నారు.

ISRO Jobs: ఇస్రోలో టీచర్ ఉద్యోగాలు.. PGT, TGT, PET ఖాళీలు.. త్వరలో ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ..


సెప్టెంబర్ 7న స్టెనోగ్రాఫర్ ఒకటే షిప్ట్ లో జరగనుంది. అదే రోజు రెండు షిప్ట్ లల్లో కాపీయిస్ట్ పోస్టులకు పరీక్ష జరగనుంది. అదే రోజున మూడు షిప్ట్ లల్లో టైపిస్ట్ పోస్టులకు, నాలుగు షిప్ట్ లల్లో ఎగ్జామినర్ పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ 10న రికార్ట్ అసిస్టెంట్ (రెండు షిప్ట్ లలో), అదే రోజున ఒకే షిప్ట్ లో ఫీల్డ్ అసిస్టెంట్, మూడు షిఫ్ట్ లల్లో ప్రాసెస్ సర్వర్ పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు.

ఇక సెప్టెంబర్ 11న జూనియర్ అసిస్టెంట్(క్లస్టర్ 1) పోస్టులకు ఒక షిప్ట్ లో.. క్లస్టర్ 2 పోస్టులకు రెండు షిప్ట్ లల్లో, క్లస్టర్ 3 పోస్టులకు మూడు షిప్ట్ లలో పరీక్షను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

అయితే 592 పోస్టుల్లలో వివిధ జిల్లాల్లో వివిధ రకాల కేటగిరీలకు దరఖాస్తులను స్వీకరించారు. స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాల వారీగీ..పోస్టుల వారీగా ఖాళీ వివరాలు ఇలా ఉన్నాయి.

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 : 64 పోస్టులు

ఆదిలాబాద్ జిల్లా : 03 పోస్టులు

ఖమ్మం జిల్లా న్యాయశాఖ : 01 పోస్టులు

కర్మినగర్ జిల్లా న్యాయవ్యవస్థ : 07 పోస్టులు

మహబూబ్ నగర్ జిల్లా న్యాయవ్యవస్థ : 08 పోస్టులు

మెదక్ జిల్లా న్యాయవ్యవస్థ : 03 పోస్టులు

నిజామాబాద్ జిల్లా న్యాయశాఖ : 04 పోస్టులు

నల్గొండ జిల్లా న్యాయశాఖ : 10 పోస్టులు

రంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ : 20 పోస్టులు

మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్, హైదరాబాద్: 06 పోస్టులు

సిటీ సివిల్ కోర్ట్, హైదరాబాద్: 02 పోస్టులు

జూనియర్ అసిస్టెంట్: 173 పోస్టులు

ఆదిలాబాద్ న్యాయవ్యవస్థ : 12 పోస్టులు

ఖమ్మం జిల్లా న్యాయశాఖ : 07 పోస్టులు

కర్మినగర్ జిల్లా న్యాయవ్యవస్థ : 14 పోస్టులు

మహబూబ్ నగర్ జిల్లా న్యాయవ్యవస్థ : 05 పోస్టులు

మెదక్ జిల్లా న్యాయవ్యవస్థ : 02 పోస్టులు

నిజామాబాద్ జిల్లా న్యాయశాఖ : 02 పోస్టులు

నల్గొండ జిల్లా న్యాయశాఖ : 15 పోస్టులు

రంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ : 38 పోస్టులు

వరంగల్ జిల్లా న్యాయశాఖ : 07 పోస్టులు

మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్, హైదరాబాద్: 40 పోస్టులు

సిటీ సివిల్ కోర్ట్, హైదరాబాద్: 21 పోస్టులు

సిటీ స్మాల్ కాజెస్ కోర్ట్, హైదరాబాద్ : 07 పోస్టులు

Prl. సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి, హైదరాబాద్: 03 పోస్టులు

టైపిస్ట్: 104 పోస్టులు

ఆదిలాబాద్ న్యాయవ్యవస్థ : 09 పోస్టులు

ఖమ్మం జిల్లా న్యాయశాఖ : 06 పోస్టులు

కర్మినగర్ జిల్లా న్యాయవ్యవస్థ : 10 పోస్టులు

మహబూబ్ నగర్ జిల్లా న్యాయవ్యవస్థ : 14 పోస్టులు

మెదక్ జిల్లా న్యాయవ్యవస్థ : 06 పోస్టులు

నల్గొండ జిల్లా న్యాయశాఖ : 08 పోస్టులు

రంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ : 20 పోస్టులు

వరంగల్ జిల్లా న్యాయశాఖ : 01 పోస్టులు

మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, హైదరాబాద్: 18 పోస్టులు

సిటీ సివిల్ కోర్ట్, హైదరాబాద్: 06 పోస్టులు

సిటీ స్మాల్ కాజెస్ కోర్ట్, హైదరాబాద్: 01 పోస్టులు

Prl. సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి, హైదరాబాద్: 05 పోస్టులు

ఫీల్డ్ అసిస్టెంట్: 39 పోస్టులు

ఆదిలాబాద్ న్యాయవ్యవస్థ : 04 పోస్టులు

ఖమ్మం జిల్లా న్యాయశాఖ : 02 పోస్టులు

మహబూబ్ నగర్ జిల్లా న్యాయవ్యవస్థ : 05 పోస్టులు

నిజామాబాద్ జిల్లా న్యాయశాఖ : 02 పోస్టులు

నల్గొండ జిల్లా న్యాయవ్యవస్థ : 04 పోస్టులు

రంగారెడ్డి జిల్లా న్యాయశాఖ : 11 పోస్టులు

మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, హైదరాబాద్: 06 పోస్టులు

సిటీ సివిల్ కోర్ట్, హైదరాబాద్: 05 పోస్టులు

ఎగ్జామినర్: 43 పోస్టులు

ఖమ్మం జిల్లా న్యాయశాఖ : 02 పోస్టులు

కరీంనగర్ జిల్లా న్యాయవ్యవస్థ : 05 పోస్టులు

మహబూబ్ నగర్ జిల్లా న్యాయవ్యవస్థ : 04 పోస్టులు

మెదక్ జిల్లా న్యాయవ్యవస్థ : 04 పోస్టులు

నిజామాబాద్ జిల్లా న్యాయశాఖ : 02 పోస్టులు

నల్గొండ జిల్లా న్యాయశాఖ : 07 పోస్టులు

రంగారెడ్డి జిల్లా న్యాయశాఖ : 08 పోస్టులు

వరంగల్ జిల్లా న్యాయశాఖ : 01 పోస్టులు

మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, హైదరాబాద్: 04 పోస్టులు

సిటీ సివిల్ కోర్ట్, హైదరాబాద్: 06 పోస్టులు

కాపీయర్: 72 పోస్టులు

ఆదిలాబాద్ జిల్లా న్యాయవ్యవస్థ : 04 పోస్టులు

ఖమ్మం జిల్లా న్యాయశాఖ : 02 పోస్టులు

కరీంనగర్ జిల్లా న్యాయవ్యవస్థ : 16 పోస్టులు

మహబూబ్ నగర్ జిల్లా న్యాయవ్యవస్థ : 13 పోస్టులు

మెదక్ జిల్లా న్యాయవ్యవస్థ : 09 పోస్టులు

నిజామాబాద్ జిల్లా న్యాయశాఖ : 01 పోస్టులు

నల్గొండ జిల్లా న్యాయశాఖ : 07 పోస్టులు

రంగారెడ్డి జిల్లా న్యాయశాఖ : 07 పోస్టులు

వరంగల్ జిల్లా న్యాయశాఖ : 01 పోస్టులు

మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, హైదరాబాద్: 06 పోస్టులు

సిటీ సివిల్ కోర్ట్, హైదరాబాద్: 03 పోస్టులు

సిటీ స్మాల్ కాజెస్ కోర్ట్, హైదరాబాద్ : 03 పోస్టులు

రికార్డ్ అసిస్టెంట్: 34 పోస్టులు

ఖమ్మం జిల్లా న్యాయశాఖ : 03 పోస్టులు

కరీంనగర్ జిల్లా న్యాయవ్యవస్థ : 03 పోస్టులు

మహబూబ్ నగర్ జిల్లా న్యాయవ్యవస్థ : 08 పోస్టులు

మెదక్ జిల్లా న్యాయశాఖ : 05 పోస్టులు

నిజామాబాద్ జిల్లా న్యాయశాఖ : 04 పోస్టులు

నల్గొండ జిల్లా న్యాయశాఖ : 06 పోస్టులు

మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, హైదరాబాద్: 05 పోస్టులు

ప్రాసెస్ సర్వర్ : 63 పోస్ట్‌లు

ఆదిలాబాద్ జిల్లా న్యాయవ్యవస్థ : 05 పోస్టులు

ఖమ్మం జిల్లా న్యాయశాఖ : 05 పోస్టులు

కరీంనగర్ జిల్లా న్యాయవ్యవస్థ : 05 పోస్టులు

మెదక్ జిల్లా న్యాయవ్యవస్థ : 09 పోస్టులు

నిజామాబాద్ జిల్లా న్యాయశాఖ : 10 పోస్టులు

నల్గొండ జిల్లా న్యాయశాఖ : 07 పోస్టులు

మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, హైదరాబాద్: 09 పోస్టులు

సిటీ సివిల్ కోర్ట్, హైదరాబాద్: 12 పోస్టులు

సిటీ స్మాల్ కాజెస్ కోర్ట్, హైదరాబాద్: 01 పోస్టులు

జీతం ..

స్టెనోగ్రాఫర్ గ్రేడ్- 3 పోస్టులకు నెలకు రూ. 32810-96890, జూనియర్ అసిస్టెంట్ రూ. 24280-72850, టైపిస్ట్ పోస్టులకు రూ. 24280-72850, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులనకు 24280-72850, ఎగ్జామినర్ పోస్టులకు రూ. 22900-69150, కాపీయర్ పోస్టులకు రూ. 22900-69150, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు రూ. 22240-67300, ప్రాసెస్ సర్వర్ పోస్టులకు నెలకు రూ. 22900-69150 ఇవ్వనున్నారు.

First published:

Tags: Career and Courses, JOBS, State Government Jobs, Telangana, Telangana government jobs, Telangana High Court

ఉత్తమ కథలు