Home /News /jobs /

TELANGANA GOVERNMENT KEY DECISION OVER TENTH CLASS EXAMS NS

కరోనా నేపథ్యంలో తెలంగాణలో పది పరీక్షలపై కీలక నిర్ణయం? ఈ సారి 6 పేపర్లే.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana Tenth Exams: కరోనా నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం మొత్తం గందరగోళంగా సాగుతోంది. ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నా.. అవి విద్యార్థులకు ఎంత మేరకు అర్థమవుతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  Schools reopening, tenth exams in telangana, telangana government key decision over tenth class exams, Schools reopening in telangana, telangana news, schools reopening in telangana from January 4, telangana news, tenth exams time table in Telangana, స్కూల్స్ ప్రారంభం, తెలంగాణలో పది పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం, పదిలో ఈ సారి 6 పేపర్లే, తెలంగాణలో పాఠశాలల ప్రారంభం, తెలంగాణ న్యూస్, స్కూల్స్ రీ ఓపోనింగ్, తెలంగాణలో జనవరి 4 నుంచి పాఠశాలలు, పది పరీక్షలు
  కరోనా నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం మొత్తం గందరగోళంగా సాగుతోంది. ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నా.. అవి విద్యార్థులకు ఎంత మేరకు అర్థమవుతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.

  Schools reopening, tenth exams in telangana, telangana government key decision over tenth class exams, Schools reopening in telangana, telangana news, schools reopening in telangana from January 4, telangana news, tenth exams time table in Telangana, స్కూల్స్ ప్రారంభం, తెలంగాణలో పది పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం, పదిలో ఈ సారి 6 పేపర్లే, తెలంగాణలో పాఠశాలల ప్రారంభం, తెలంగాణ న్యూస్, స్కూల్స్ రీ ఓపోనింగ్, తెలంగాణలో జనవరి 4 నుంచి పాఠశాలలు, పది పరీక్షలు
  ఈ తరుణంలో ఎప్పటిలాగే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు ఇబ్బంది పడతారని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ సారి పది పరీక్ష పేపర్లను తగ్గించాలని తెలంగాణ విద్యాశాఖ భావిస్తోంది.

  Schools reopening, tenth exams in telangana, telangana government key decision over tenth class exams, Schools reopening in telangana, telangana news, schools reopening in telangana from January 4, telangana news, tenth exams time table in Telangana, స్కూల్స్ ప్రారంభం, తెలంగాణలో పది పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం, పదిలో ఈ సారి 6 పేపర్లే, తెలంగాణలో పాఠశాలల ప్రారంభం, తెలంగాణ న్యూస్, స్కూల్స్ రీ ఓపోనింగ్, తెలంగాణలో జనవరి 4 నుంచి పాఠశాలలు, పది పరీక్షలు
  ప్రతీ సంవత్సరం పదో తరగతి వార్షిక పరీక్షలో 11 పేపర్లు ఉంటాయి. హిందీ మినహా మిగతా సబ్జెక్టులకు రెండు పేపర్ల చొప్పున ఉంటాయి.

  Schools reopening, tenth exams in telangana, telangana government key decision over tenth class exams, Schools reopening in telangana, telangana news, schools reopening in telangana from January 4, telangana news, tenth exams time table in Telangana, స్కూల్స్ ప్రారంభం, తెలంగాణలో పది పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం, పదిలో ఈ సారి 6 పేపర్లే, తెలంగాణలో పాఠశాలల ప్రారంభం, తెలంగాణ న్యూస్, స్కూల్స్ రీ ఓపోనింగ్, తెలంగాణలో జనవరి 4 నుంచి పాఠశాలలు, పది పరీక్షలు
  అయితే ఈ సారి కరోనా నేపథ్యంలో 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతో ముగించాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే.. పరీక్ష సమయంలో మాత్రం మార్పు ఉండదని వారు స్పష్టం చేశారు.

  Schools reopening, tenth exams in telangana, telangana government key decision over tenth class exams, Schools reopening in telangana, telangana news, schools reopening in telangana from January 4, telangana news, tenth exams time table in Telangana, స్కూల్స్ ప్రారంభం, తెలంగాణలో పది పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం, పదిలో ఈ సారి 6 పేపర్లే, తెలంగాణలో పాఠశాలల ప్రారంభం, తెలంగాణ న్యూస్, స్కూల్స్ రీ ఓపోనింగ్, తెలంగాణలో జనవరి 4 నుంచి పాఠశాలలు, పది పరీక్షలు
  పదో తరగతి పరీక్షలను ఈ సారి మార్చికి బదులుగా మే నెలలో నిర్వహించనున్నారు.

  Schools reopening, tenth exams in telangana, telangana government key decision over tenth class exams, Schools reopening in telangana, telangana news, schools reopening in telangana from January 4, telangana news, tenth exams time table in Telangana, స్కూల్స్ ప్రారంభం, తెలంగాణలో పది పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం, పదిలో ఈ సారి 6 పేపర్లే, తెలంగాణలో పాఠశాలల ప్రారంభం, తెలంగాణ న్యూస్, స్కూల్స్ రీ ఓపోనింగ్, తెలంగాణలో జనవరి 4 నుంచి పాఠశాలలు, పది పరీక్షలు
  ఇంటర్ పరీక్షలు ఏప్రిల్‌ రెండో వారంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకుముందుగానే ఇంటర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ పరీక్షలు జరపనున్నారు.
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: 10th Class Exams, Corona, EDUCATION, Ssc exams, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు