హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. మరో 472 ఖాళీల భర్తీకి లైన్ క్లీయర్

Telangana Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. మరో 472 ఖాళీల భర్తీకి లైన్ క్లీయర్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తాజాగా మరో 472 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది ఆర్థిక శాఖ. రోడ్లు మరియు భవనాల శాఖలో ఈ ఖాళీలను మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో ఇటీవల వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు విడులవుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పోలీస్ ఉద్యోగాలతో పాటు గ్రూప్-1, 2, 3, 4 తదితర ముఖ్యమైన నోటిఫికేషన్లన్నీ విడుదలయ్యాయి. టీచర్ ఉద్యోగాల (Teacher Jobs) నోటిఫికేషన్లు విడుదల కావాల్సి ఉంది. తాజాగా మరో 472 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది.

రోడ్లు మరియు భవనాల శాఖలో ఈ ఖాళీలను మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఇంజనీర్ జాబ్స్ నుంచి స్వీపర్ జాబ్స్ వరకు మొత్తం 21 విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది.

First published:

Tags: JOBS, Telangana government jobs

ఉత్తమ కథలు