Home /News /jobs /

TEACHING JOBS JOB OPPORTUNITIES IN ARMY SCHOOL SALARY RS 34000 APPLICATION DETAILS EVK

Teaching Jobs: ఆర్మీ స్కూల్‌లో ఉద్యోగ అవ‌కాశాలు.. వేత‌నం రూ. 34,000.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Teaching Jobs | ఉపాధ్యాయ‌ వృత్తిలో స్థిర‌ప‌డాలి అనుకొనే వారికి గోల్కొండ ఆర్మీ స్కూల్ మంచి అవ‌కాశం ఇచ్చింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్కూల్ అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
    ఉపాధ్యాయ‌ వృత్తిలో స్థిర‌ప‌డాలి అనుకొనే వారికి గోల్కొండ ఆర్మీ స్కూల్ మంచి అవ‌కాశం ఇచ్చింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్కూల్ అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ విధానంలో పోస్టు ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 7, 2022ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులు చేరేలా పంపించాల్సి ఉంటుంది. ద‌ర‌కాస్తు చేసుకోవాడినికి https://docs.google.com/forms/d/e/1FAIpQLSexXdlt_Iy-ZF-0fvyTVXIP-7QBWQF7b0MzqQl-YgWD080vVw/viewform లింక్‌లోకి వెళ్లాలి.

    Career and Course: నిఫ్టెమ్‌లో ఇంట‌ర్ అర్హ‌త‌తో ఫుడ్ కోర్సులు.. అప్లికేష‌న్‌, కోర్సు మోడ‌ల్ వివ‌రాలు

    ఖాళీలు..
























    పోస్టుఖాళీలు
    కౌన్సిలర్01
    ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ TGT06
    లైబ్రెరియన్01
    మొత్తం08

    విద్యార్హతల వివరాలు..
    ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ TGT: హిందీ, సంస్కృతం, సోష‌ల్ సైన్స్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఇంగ్లీష్‌, ఫిజిక్స్ లో ఖాళీలు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    పీఆర్టీ: ప్రైమరీ క్లాసెస్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు బోధించడానికి 25 మంది టీచర్ల ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీ/డీ.ఈ.ఈడీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేయాల్సి ఉంటుంది.



    Career and Courses: తెలుగు యూనివర్సిటీలో ఆ కోర్సుకు భ‌లే డిమాండ్‌.. బీటెక్‌, ఎంబీబీఎస్ చేసిన వారికి కూడా అవ‌కాశం

    ఇతర పోస్టులకు  ఆయా విభాగాలలో డిగ్రీ లేదా పీజీ ఉండాలి. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చూడండి.

    దరఖాస్తు విధానం..

    Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆన్లైన్‌లో ఉంటుంది.

    TSPSC Group-1: ఇంకాస్త స‌మ‌యం ఇవ్వండి.. గ్రూప్‌-1 ప‌రీక్ష వాయిదా వేయాలంటూ హెల్ప్‌లైన్‌ల‌కు కాల్స్!

    Step 2 - ముందుగా అధికారి వెబ్‌సైట్ https://www.osmania.ac.in/ లింక్‌లోకి వెళ్లాలి.

    Step 3 - నోటిఫికేష‌న్ వివ‌రాలు పూర్తిగా చ‌ద‌వాలి.

    Step 4 - అనంత‌రం https://docs.google.com/forms/d/e/1FAIpQLSexXdlt_Iy-ZF-0fvyTVXIP-7QBWQF7b0MzqQl-YgWD080vVw/viewform లింక్ ద్వారా ద‌ర‌ఖాస్తు ఫాం పూర్తి చేయాలి.

    Step 5 - ద‌ర‌ఖాస్తుకు జూన్ 7, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Govt Jobs 2022, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు