Syndicate Bank Jobs: సిండికేట్ బ్యాంకులో 129 ఉద్యోగాలు... దరఖాస్తు ఇలా

Syndicate Bank Recruitment 2019 | జూన్‌లో పరీక్ష ఉంటుంది. పరీక్ష తేదీ త్వరలో ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు ప్రొబెషన్ పీరియడ్ ఉంటుంది.

news18-telugu
Updated: March 28, 2019, 6:24 PM IST
Syndicate Bank Jobs: సిండికేట్ బ్యాంకులో 129 ఉద్యోగాలు... దరఖాస్తు ఇలా
Syndicate Bank Jobs: సిండికేట్ బ్యాంకులో 129 ఉద్యోగాలు... దరఖాస్తు ఇలా
news18-telugu
Updated: March 28, 2019, 6:24 PM IST
బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నవారికి మరో శుభవార్త. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనుంది సిండికేట్ బ్యాంక్. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 29న ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 18 చివరి తేదీ. సీనియర్ మేనేజర్(రిస్క్ మేనేజ్‌మెంట్), మేనేజర్(లా), మేనేజర్(ఐఎస్ ఆడిట్), సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులకు ఉద్యోగుల్ని తీసుకోనుంది. మొత్తం 129 పోస్టులు. ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగుల్ని ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్షలో రీజనింగ్, క్వాంటిటీవ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, సంబంధిత పోస్ట్‌లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ తప్పనిసరి. 2019 జూన్‌లో పరీక్ష ఉంటుంది. పరీక్ష తేదీ త్వరలో ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు ప్రొబెషన్ పీరియడ్ ఉంటుంది. ఖాళీల వివరాల కోసం ఈ చార్ట్ చూడండి.

Syndicate Bank Jobs, syndicate bank recruitment 2019, syndicate bank Specialist Officer recruitment 2019, syndicate bank recruitment, bank jobs, latest private bank jobs, govt bank jobs 2019, private bank jobs for freshers, upcoming bank jobs, సిండికేట్ బ్యాంక్ ఉద్యోగాలు, సిండికేట్ బ్యాంక్ జాబ్స్, సిండికేట్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు, సిండికేట్ బ్యాంక్ నోటిఫికేషన్, బ్యాంక్ జాబ్స్, బ్యాంక్ ఉద్యోగాలు

Syndicate Bank Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు



మొత్తం ఖాళీలు: 129
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 2019 మార్చి 29


దరఖాస్తుకు చివరి తేదీ: 2019 ఏప్రిల్ 18
దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.600, SC/ST/PWD అభ్యర్థులకు రూ.100
Loading...
సిండికేట్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Photos: బజాజ్ నుంచి కొత్త ఫోర్‌వీలర్... క్వాడ్రిసైకిల్ క్యూట్

ఇవి కూడా చదవండి:

RRB NTPC Jobs: మొత్తం 35,277 ఖాళీలు... దరఖాస్తుకు మార్చి 31 చివరి తేదీ

DRDO Jobs: బీటెక్ చదివారా? డీఆర్‌డీఓలో ఫెలోషిప్... జీతం రూ.25,000

SBI phone banking: ఎస్‌బీఐ ఫోన్‌ బ్యాంకింగ్‌తో ఈ సేవలన్నీ సులువే
First published: March 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...