Syndicate Bank Jobs : సిండికేట్ బ్యాంక్‌లో ఉద్యోగాలు..రేపే చివరితేదీ..

ప్రతీకాత్మక చిత్రం

మణిపాల్(కర్ణాటక)లోని సిండికేట్ బ్యాంక్ స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

  • Share this:
సిండికేట్ బ్యాంక్‌లో ఉద్యోగాల భర్తీకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. స్పెషలిస్టు ఆఫీసర్లు కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. సీనియర్ మేనేజర్, మేనేజర్, మేనేజర్, సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు.. తెలుసుకోండి.
పోస్టులు -ఖాళీలు : సీనియర్ మేనేజర్ (రిస్క్ మేనేజ్‌మెంట్) -05, మేనేజర్ (రిస్క్ మేనేజ్‌మెంట్) -50, మేనేజర్(లా) -41, మేనేజర్ (ఐఎస్ ఆడిట)-03, సెక్యూరిటీ ఆఫీసర్ -30.
మొత్తం ఖాళీలు : 129
అర్హత : పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, ఎక్స్‌పీరియెన్స్‌ని పరిగణనలోకి తీసుకుంటారు.
ఎంపిక : ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : మార్చి 29
ఆన్‌లైన్ దరఖాస్తుకి చివరితేది: ఏప్రిల్ 18, 2019
వెబ్‌సైట్ లింక్ : https://www.syndicatebank.in

నోటిఫికేషన్ లింక్ కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి..
Scholarship : ఇంటర్‌ తర్వాత స్కాలర్‌షిప్.. ఇలా అప్లై చేయండి..
First published: