Good News : స్టూడెంట్స్‌కి శుభవార్త.. వేసవి సెలవులు పొడిగింపు..

ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున జూన్ 12 వరకు సెలవులు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

news18-telugu
Updated: May 24, 2019, 7:19 PM IST
Good News : స్టూడెంట్స్‌కి శుభవార్త.. వేసవి సెలవులు పొడిగింపు..
వేసవి సెలవులు పొడిగింపు
news18-telugu
Updated: May 24, 2019, 7:19 PM IST
తెలంగాణలోని విద్యాసంస్థలకు వేసవి సెలవులు పొడిగించారు అధికారులు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున జూన్ 12 వరకు సెలవులు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

గతంలో అన్ని పాఠశాలలకు ఏప్రిల్ 13 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, వేసవి తీవ్రత కారణంగానే జూన్ 11 వరకు సెలవులు ప్రకటించారు. దీంతో తిరిగి జూన్ 12 న ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి.

First published: May 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...