STUDY TIPS ARE YOU CAN NOT READ FOR A LONG TIME THEN FOLLOW THESE STUDY TIPS EVK
Study Tips: ఎక్కువ సేపు చదువలేకపోతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ప్రతీకాత్మక చిత్రం
Study Tips | ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పలు నోటిఫికేషన్ల విడుదలకు ముందుకు రావడంతో నిరుద్యోగులు మళ్లీ ప్రిపరేషన్ ప్రారంభించారు. ఇటు 10వ, 12వ తరగతి బోర్డులు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎక్కువ సేపు చదువుతూ కూర్చోవాల్సి వస్తుంది
ప్రస్తుతం తెలంగాణ (Telangana) ప్రభుత్వం పలు నోటిఫికేషన్ల విడుదలకు ముందుకు రావడంతో నిరుద్యోగులు మళ్లీ ప్రిపరేషన్ ప్రారంభించారు. ఇటు 10వ, 12వ తరగతి బోర్డులు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎక్కువ సేపు చదువుతూ కూర్చోవాల్సి వస్తుంది. ఒకప్పటిలా మొత్తం పుస్తకాలు కాకుండా ఆన్లైన్ క్లాస్లు (Online Class) , మెటీరియల్, చదవడం పెరిగిపోయింది. దీని ద్వారా విద్యార్థులు, అభ్యర్థులపై ఒత్తిడి ప ఎరిగిపోయింది. ఈ నేపథ్యంలో కంటిపై భారం పడి తొందరగా అలసిపోయి చదవు ఆపేస్తున్నారు.. ఈ సమయంలో విద్యార్థులు సాధారణంగా మంచి పోషకాహారం మరియు సరైన నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. వారి కళ్ళు, మెదడు, శరీరానికి ఇంధనం అందించడానికి, సమయానికి తినడం నిద్రపోవడం మరియు కంటి ఒత్తిడిని నివారించడం చాలా ముఖ్యం. పరీక్షల సమయంలో కంటి సంరక్షణ కోసం చిట్కాలు..!
- నిరంతరం చదువుకోకుండా కాస్త విరామాలు ఉండేలా టైం టేబుల్ రూపొందించుకోవాలి.
- రోజూ రెండున్నర లేదా 3 లీటర్ల నీరు తాగాలి.
- కూర్చొని నిరంతరం చదవకుండా.. కనీసం 45 నిమిషాలకు ఒకసారైనా లేచి రెండు నిమిషాలు నడవాలి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.