India Post Jobs: టెన్త్ పాసైతే పోస్ట్ ఆఫీస్ జాబ్‌కు అప్లై చేయండి ఇలా...
India Post Gramin Dak Sevak Recruitment 2019 | నోటిఫికేషన్‌లోని వివరాల ప్రకారం గ్రామీణ డాక్ సేవక్ పోస్టుకు 10వ తరగతి పాసైనవారు కూడా దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు కేవలం ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాలి.
news18-telugu
Updated: October 23, 2019, 9:59 AM IST

India Post Jobs: టెన్త్ పాసైతే పోస్ట్ ఆఫీస్ జాబ్‌కు అప్లై చేయండి ఇలా... (ప్రతీకాత్మక చిత్రం, image: Pixabay)
- News18 Telugu
- Last Updated: October 23, 2019, 9:59 AM IST
మీరు టెన్త్ పాసయ్యారా? గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ జారీ చేసిన నోటిఫికేషన్ గురించి తెలుసా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లోని పోస్ట్ ఆఫీసుల్లో 5,476 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్. ఇండియా పోస్ట్ చేపడుతున్న అతిపెద్ద నియామక ప్రక్రియ ఇది. ఇంతకుముందే దేశంలోని ఇతర సర్కిళ్లలో 10,000 పైగా గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేసిన ఇండియా పోస్ట్... ఇప్పుడు మరో మూడు సర్కిళ్లలో 5,476 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 15న, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 22న ప్రారంభమైంది. అయితే ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలన్న సందేహాలు అభ్యర్థుల్లో ఉన్నాయి. ఈ వివరాలను నోటిఫికేషన్లో వివరంగా వెల్లడించింది ఇండియా పోస్ట్. నోటిఫికేషన్‌లోని వివరాల ప్రకారం గ్రామీణ డాక్ సేవక్ పోస్టుకు 10వ తరగతి పాసైనవారు కూడా దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు కేవలం ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాలి. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా https://indiapost.gov.in లేదా http://appost.in/gdsonline వెబ్సైట్లో 2019 అక్టోబర్ 15 నుంచి 2019 నవంబర్ 14 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

2. తండ్రి పేరు
3. మొబైల్ నెంబర్ (ఒక రిజిస్ట్రేషన్ నెంబర్‌కు ఒకే ఫోన్ నెంబర్ ఉపయోగించాలి.)
4. పుట్టిన తేదీ 5. జెండర్
6. సామాజిక వర్గం
7. వికలాంగులైతే ఎంత శాతం వైకల్యం ఉందో వెల్లడించాలి.
8. 10వ తరగతి పాసైన రాష్ట్రం
9. 10వ తరగతి పాసైన బోర్డ్
10. 10వ తరగతి పాసైన సంవత్సరం
11. 10వ తరగతి సర్టిఫికెట్ నెంబర్ లేదా రోల్ నెంబర్
ఒక అభ్యర్థి ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇతర సర్కిళ్లలో కూడా దరఖాస్తు చేస్తున్నట్టైతే అదే రిజిస్ట్రేషన్ నెంబర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించిన ఫోన్ నెంబర్‌ను మరో అభ్యర్థి రిజిస్ట్రేషన్‌కు ఉపయోగించకూడదు. దీని వల్ల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశముంది. ఎవరైనా అభ్యర్థి రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే ‘Forgot registration’ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్‌ను తిరిగి పొందొచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత ఫీజు పేమెంట్ ప్రక్రియ ఉంటుంది.

గ్రామీణ డాక్ సేవక్ పోస్టుకు రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత ఫీజు చెల్లించాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. ఏదైనా హెడ్ పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లి ఫీజు చెల్లించాలి. పోస్ట్ ఆఫీస్‌ల వివరాలు http://appost.in/gdsonline వెబ్సైట్లో ఉంటాయి. ఆన్లైన్లో కూడా ఫీజు చెల్లించొచ్చు. హోమ్ పేజీలో ఉన్న పేమెంట్ లింక్ క్లిక్ చేసి క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించొచ్చు. ఛార్జీలు వర్తిస్తాయి. ఫీజు చెల్లించే సమయంలో రిజిస్ట్రేషన్ నెంబర్ వెల్లడించాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు, వికలాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫీజు పేమెంట్ ప్రక్రియ పూర్తైన తర్వాత ఆన్లైన్ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 2019 అక్టోబర్ 22 నుంచి 2019 నవంబర్ 21 వరకు కొనసాగుతుంది. ఫీజు పేమెంట్ పూర్తైన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. వెబ్సైట్లో Apply Online లింక్ క్లిక్ చేసి దరఖాస్తు చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్, అప్లై చేసిన సర్కిల్ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సూచించిన ఫార్మాట్, సైజ్‌లోనే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఇవే.
1. ఎస్ఎస్సీ మార్క్స్ మెమో.
2. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. (ఎస్ఎస్సీ సర్టిఫికెట్లో పుట్టిన తేదీ ఉంటే అవసరం లేదు.)
3. ఎస్ఎస్సీ రెండో ప్రయత్నంలో పాసైతే రెండో సర్టిఫికెట్.
4. అదనంగా ఉన్న ఎస్ఎస్సీ మార్క్స్ మెమో.
5. కంప్యూటర్ సర్టిఫికెట్.
6. కమ్యూనిటీ సర్టిఫికెట్.
7. ఫోటో.
8. సంతకం.
9. వికలాంగుల సర్టిఫికెట్.
తెలంగాణ సర్కిల్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అదరగొట్టే లుక్స్‌తో 'బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్'... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Telangana Jobs: తెలంగాణ విద్యుత్ సంస్థలో 3025 ఉద్యోగాలు... పూర్తి వివరాలివే
Railway Jobs: రైల్ వీల్ ఫ్యాక్టరీలో 192 ఉద్యోగాలు... పూర్తి వివరాలివే
ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు... పూర్తి వివరాలు తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం
India Post Recruitment 2019: రిజిస్ట్రేషన్ కోసం తప్పనిసరైన వివరాలివే...
1. పేరు (10వ తరగతి మార్క్స్ మెమోలో ఉన్న పేరు)2. తండ్రి పేరు
BHEL Jobs: బీహెచ్ఈఎల్లో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ
Railway Jobs: వాయువ్య రైల్వేలో 2029 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
JEE Main Admit Card 2020: జేఈఈ మెయిన్ 2020 అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయండి ఇలా
BHEL Recruitment 2019: బీహెచ్ఈఎల్లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
TSSPDCL Hall Tickets: జేఎల్ఎం, జేపీఓ హాల్ టికెట్స్ విడుదల... డౌన్లోడ్ లింక్ ఇదే
HAL Recruitment 2019: హిందుస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్‌లో జాబ్స్
4. పుట్టిన తేదీ
Loading...
6. సామాజిక వర్గం
7. వికలాంగులైతే ఎంత శాతం వైకల్యం ఉందో వెల్లడించాలి.
8. 10వ తరగతి పాసైన రాష్ట్రం
9. 10వ తరగతి పాసైన బోర్డ్
10. 10వ తరగతి పాసైన సంవత్సరం
11. 10వ తరగతి సర్టిఫికెట్ నెంబర్ లేదా రోల్ నెంబర్
ఒక అభ్యర్థి ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇతర సర్కిళ్లలో కూడా దరఖాస్తు చేస్తున్నట్టైతే అదే రిజిస్ట్రేషన్ నెంబర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించిన ఫోన్ నెంబర్‌ను మరో అభ్యర్థి రిజిస్ట్రేషన్‌కు ఉపయోగించకూడదు. దీని వల్ల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశముంది. ఎవరైనా అభ్యర్థి రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే ‘Forgot registration’ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్‌ను తిరిగి పొందొచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత ఫీజు పేమెంట్ ప్రక్రియ ఉంటుంది.

ప్రతీకాత్మక చిత్రం
India Post Recruitment 2019: ఫీజు పేమెంట్ చేయండి ఇలా...
గ్రామీణ డాక్ సేవక్ పోస్టుకు రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత ఫీజు చెల్లించాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. ఏదైనా హెడ్ పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లి ఫీజు చెల్లించాలి. పోస్ట్ ఆఫీస్‌ల వివరాలు http://appost.in/gdsonline వెబ్సైట్లో ఉంటాయి. ఆన్లైన్లో కూడా ఫీజు చెల్లించొచ్చు. హోమ్ పేజీలో ఉన్న పేమెంట్ లింక్ క్లిక్ చేసి క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించొచ్చు. ఛార్జీలు వర్తిస్తాయి. ఫీజు చెల్లించే సమయంలో రిజిస్ట్రేషన్ నెంబర్ వెల్లడించాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు, వికలాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫీజు పేమెంట్ ప్రక్రియ పూర్తైన తర్వాత ఆన్లైన్ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

ప్రతీకాత్మక చిత్రం
India Post Recruitment 2019: ఆన్లైన్లో దరఖాస్తు చేయండి ఇలా...