SAIL Jobs: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

SAIL Recruitment 2019 | ఈ పోస్టులకు సెప్టెంబర్ 6, 11, 12, 20, 23 తేదీల్లో వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది సెయిల్. ఆసక్తిగల అభ్యర్థులు sailcareers.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయొచ్చు.

news18-telugu
Updated: September 3, 2019, 10:57 AM IST
SAIL Jobs: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ
SAIL Jobs: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 3, 2019, 10:57 AM IST
http://sailcareers.comనిరుద్యోగులకు శుభవార్త. ట్రైనీ పోస్టుల భర్తీకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా-SAIL నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 76 ఖాళీలున్నాయి. అడ్వాన్స్‌డ్ స్పెషలైజ్డ్ నర్సింగ్ ట్రైనింగ్ పోస్టులు 55, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ట్రైనింగ్ పోస్టులు 10, అనస్థీషియా / ఓటీ అసిస్టెంట్ ట్రైనింగ్ పోస్టులు 06, అడ్వాన్స్‌డ్ ఫిజియోథెరపీ ట్రైనింగ్ పోస్టులు 4, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైనింగ్ పోస్టులు1 ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఈ పోస్టులకు సెప్టెంబర్ 6, 11, 12, 20, 23 తేదీల్లో వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది సెయిల్. ఆసక్తిగల అభ్యర్థులు sailcareers.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయొచ్చు. ట్రైనీ పోస్టుల భర్తీకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SAIL Recruitment 2019: ఇంటర్వ్యూ జరిగే తేదీలు ఇవే...


అనస్థీషియా / ఓటీ అసిస్టెంట్ ట్రైనింగ్- 2019 సెప్టెంబర్ 6

అడ్వాన్స్‌డ్ ఫిజియోథెరపీ ట్రైనింగ్- 2019 సెప్టెంబర్ 11
అడ్వాన్స్‌డ్ స్పెషలైజ్డ్ నర్సింగ్ ట్రైనింగ్- 2019 సెప్టెంబర్ 12
మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ట్రైనింగ్- 2019 సెప్టెంబర్ 20


హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైనింగ్- 2019 సెప్టెంబర్ 23
Loading...
వాక్-ఇన్-ఇంటర్వ్యూలు నిర్వహించే స్థలం:
Ispat General Hospital, New Conference Hall,
Sector-19, Rourkela-769005, Odisha.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Revolt: మార్కెట్‌లోకి వచ్చిన కొత్త ఎలక్ట్రిక్ బైక్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

CAG Recruitment 2019: కాగ్‌లో 182 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

DRDO Jobs: బీటెక్ పాసైనవారికి గుడ్ న్యూస్... డీఆర్‌డీఓలో రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులు

Railway Jobs: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? ముఖ్యమైన నోటీస్ జారీ చేసిన ఆర్ఆర్‌బీ
First published: September 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...