SAIL Jobs: స్టీల్ అథారిటీలో 361 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

SAIL Recruitment 2019 | రాతపరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆగస్ట్ 20 లోగా sailcareers.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: August 18, 2019, 6:24 PM IST
SAIL Jobs: స్టీల్ అథారిటీలో 361 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
SAIL Jobs: స్టీల్ అథారిటీలో 361 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 18, 2019, 6:24 PM IST
వైద్య రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్-SAIL మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మొత్తం 361 ఖాళీలు ఉన్నాయి. రౌర్కెలాలోని ఇస్పత్ జనరల్ ఆస్పత్రిలో నర్సింగ్ సిస్టర్, మెడికల్ ఆఫీసర్, టెక్నీషియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది సెయిల్. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆగస్ట్ 20 లోగా sailcareers.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి సెయిల్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SAIL Recruitment 2019: ఖాళీల వివరాలివే...


మొత్తం పోస్టులు- 361

నర్సింగ్ సిస్టర్ (ట్రైనీ)- 234
స్పెషలిస్ట్- 12
మెడికల్ ఆఫీసర్- 08


జూనియర్ మేనేజర్ (బయో మెడికల్)- 02
Loading...
జూనియర్ మేనేజర్ (బయో స్టాటిస్టిక్స్)- 01
టెక్నీషియన్ (ల్యాబరేటరీ)- 30
టెక్నీషియన్ (రేడియాలజీ)- 15
టెక్నీషియన్ (న్యూరోటెక్నాలజిస్ట్)- 06
టెక్నీషియన్ (కార్డియాలజీ)- 14
టెక్నీషియన్ (నెఫ్రాలజీ)- 10
టెక్నీషియన్ (బయో మెడికల్)- 04
టెక్నీషియన్ (ఎంఆర్‌డీ)- 02
టెక్నీషియన్ (సీఎస్ఎస్‌డీ)- 04
డైటీషియన్- 02
ఫోటోగ్రాఫర్ (ట్రైనీ)- 01
డ్రెస్సర్ బర్న్ & ప్లాస్టిక్ (ట్రైనీ)- 02
లాండ్రీ ఆపరేటర్ (ట్రైనీ)- 04
అటెండెంట్ డ్రెస్సర్స్- 10

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

First Smartphone: ప్రపంచంలోనే మొదటి స్మార్ట్‌‌ఫోన్... ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

IBPS PO Jobs: బ్యాంకుల్లో 4,336 ప్రొబెషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు... సిలబస్ ఇదే

SSC JE Jobs: జేఈ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్
First published: August 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...