SAIL Jobs: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 148 జాబ్స్... డిసెంబర్ 31 లాస్ట్ డేట్

SAIL Recruitment 2019 | నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ 2019 డిసెంబర్ 1న ప్రారంభమై డిసెంబర్ 31న ముగుస్తుంది.

news18-telugu
Updated: December 29, 2019, 9:59 AM IST
SAIL Jobs: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 148 జాబ్స్... డిసెంబర్ 31 లాస్ట్ డేట్
SAIL Jobs: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 148 జాబ్స్... డిసెంబర్ 31 లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్-SAIL ఎగ్జిక్యూటీవ్, నాన్-ఎగ్జిక్యూటీవ్ కేడర్ పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 148 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు డిసెంబర్ 31 చివరి తేదీ. మైనింగ్ ఫోర్‌మెన్, మైనింగ్ మేట్, సర్వేయర్ లాంటి పోస్టులున్నాయి. రా మెటీరియల్ డివిజన్-RMD యూనిట్‌లో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.

SAIL Recruitment 2019: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 148

మెడికల్ ఆఫీసర్- 1
మైనింగ్‌ ఫోర్‌మ్యాన్- 40
మైనింగ్ మేట్- 51


సర్వేయర్ (మైన్స్)- 9ఆపరేటర్ కమ్ టెక్నీషియన్-ట్రైనీ (ఎలక్ట్రికల్)- 13
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్-ట్రైనీ (కెమికల్)- 4
అటెండెంట్ కమ్ టెక్నీషియన్- ట్రైనీ- 20
నర్సింగ్ సిస్టర్ (ట్రైనీ)- 10

SAIL Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 31
విద్యార్హత- టెన్త్, డిప్లొమా, డిగ్రీ.
సెయిల్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme x2 pro: అదిరిపోయిన రియల్‌మీ ఎక్స్‌2 ప్రో' మాస్టర్ ఎడిషన్... ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

SSC Jobs: ఒక్క నోటిఫికేషన్‌లో 11,271 ఖాళీలను ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్

RBI Jobs: ఆర్‌బీఐలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే

Railway Jobs: రైల్వే ఉద్యోగం మీ కలా? ఈ పరీక్ష రాయాల్సిందే
First published: December 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>