స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేపట్టింది. మొత్తం 56 ఖాళీలున్నాయి. మెరిట్ ఆధారంగా దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ఓపెన్ చేసి careers సెక్షన్‌లో దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 సెప్టెంబర్ 19 చివరి తేదీ. బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు- 56 (జనరల్-24, ఓబీసీ-14, ఈడబ్ల్యూఎస్-5, ఎస్‌సీ-9, ఎస్‌టీ-4)
దరఖాస్తు ప్రారంభం: 2019 ఆగస్ట్ 27
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 19
దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 19
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 19
ఆన్‌లైన్ ఫీజ్ పేమెంట్: 2019 ఆగస్ట్ 27 నుంచి 2019 సెప్టెంబర్ 19 వరకు
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750, ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు రూ.125
విద్యార్హత: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా-MCI గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి. జనరల్ ప్రాక్టీషనర్‌గా కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు జనరల్ ప్రాక్టీషనర్‌గా కనీసం 3 ఏళ్ల అనుభవం తప్పనిసరి.
వయస్సు: 35 ఏళ్ల లోపు
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Motorola One Action: మోటోరోలా వన్ యాక్షన్ వచ్చేసింది... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
DEET App: ఉద్యోగం కావాలా? డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్‌లో రిజిస్టర్ చేసుకోండిలా
Army Jobs: ఆర్మీ ఉద్యోగాలకు కరీంనగర్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ... మొదలైన దరఖాస్తు
ONGC Scholarship: 1000 మంది విద్యార్థులకు ఏటా రూ.48,000 స్కాలర్‌షిప్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.