SBI Jobs: ఎస్‌బీఐలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

SBI Recruitment 2019 | దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI.

news18-telugu
Updated: August 10, 2019, 9:46 AM IST
SBI Jobs: ఎస్‌బీఐలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
SBI Jobs: ఎస్‌బీఐలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 10, 2019, 9:46 AM IST
స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్-SCO, డిప్యూటీ జనరల్ మేనేజర్-DGM పోస్టుల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం 77 పోస్టులున్నాయి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఆగస్ట్ 12 చివరి తేదీ. ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేయాలి. అభ్యర్థులకు అర్హతతో పాటు అనుభవం తప్పనిసరి. అందుకే దరఖాస్తు చేయడానికి ముందే నోటిఫికేషన్ పూర్తిగా చదవడం చదవాలి. దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనుంది ఎస్‌బీఐ. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


SBI Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే...




మొత్తం పోస్టులు- 77
Loading...
డిప్యూటీ జనరల్ మేనేజర్- 01
ఎస్ఎంఈ క్రెడిట్ అనలిస్ట్ (సెక్టార్ స్పెషలిస్ట్)- 11
ఎస్ఎంఈ క్రెడిట్ అనలిస్ట్ (స్ట్రక్చరింగ్)- 04
ఎస్ఎంఈ క్రెడిట్ అనలిస్ట్- 10
క్రెడిట్ అనలిస్ట్- 50


SBI Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


దరఖాస్తు ప్రారంభం: 2019 జూలై 22
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 ఆగస్ట్ 12
దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ: 2019 ఆగస్ట్ 12
దరఖాస్తు ప్రింట్ చేయడానికి చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 30
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు: 2019 జూలై 22 నుంచి 2019 ఆగస్ట్ 12 వరకు
ఇంటర్వ్యూకు ఎంపికైనవారు కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 30


SBI Recruitment 2019: దరఖాస్తు చేయండి ఇలా...


ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ https://www.sbi.co.in/careers/ ఓపెన్ చేయండి.
Recruitment of SCO - DGM లింక్ పైన క్లిక్ చేయండి. లేదా ఇక్కడ క్లిక్ చేయండి.
మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోండి.
వివరాలన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఫీజు చెల్లించండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Photos: రెడ్‌మీ కే 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో తళుక్కుమన్న బాలీవుడ్ తారలు


ఇవి కూడా చదవండి:

Bank Jobs: డిగ్రీ పాసయ్యారా? 4,336 బ్యాంక్ జాబ్స్... ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

IBPS PO Jobs: బ్యాంకుల్లో 4,336 ప్రొబెషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు... సిలబస్ ఇదే

LIC Jobs: ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌లో 300 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: August 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...