SBI Jobs: ఎస్‌బీఐలో జాబ్స్... దరఖాస్తుకు నవంబర్ 6 లాస్ట్ డేట్

SBI Recruitment 2019 | ఆసక్తిగల అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ https://www.sbi.co.in/careers/ ఓపెన్ చేసి నోటిఫికేషన్ చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

news18-telugu
Updated: November 4, 2019, 4:17 PM IST
SBI Jobs: ఎస్‌బీఐలో జాబ్స్... దరఖాస్తుకు నవంబర్ 6 లాస్ట్ డేట్
SBI Jobs: ఎస్‌బీఐలో జాబ్స్... దరఖాస్తుకు నవంబర్ 6 లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: November 4, 2019, 4:17 PM IST
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఇటీవల స్పెషలిస్ట్ కేడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటీవ్ లాంటి స్పెషల్ కేడర్ ఆఫీసర్ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ https://www.sbi.co.in/careers/ ఓపెన్ చేసి నోటిఫికేషన్ చూడొచ్చు. దరఖాస్తుకు నవంబర్ 6 చివరి తేదీ. ఎస్‌బీఐ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

SBI Recruitment 2019: ఖాళీల వివరాలివే...


మేనేజర్ (మార్కెటింగ్-రియల్ ఎస్టేట్ & హౌజింగ్)- 1

మేనేజర్ (బిల్డర్ రిలేషన్స్)- 2
మేనేజర్ (ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ & రీసెర్చ్)- 2
మేనేజర్ (రిస్క్ మేనేజ్‌మెంట్-IBG)- 2


మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్- IBG)- 2
Loading...
సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటీవ్ (కాంప్లియెన్స్)-1
సీనియర్ ఎగ్జిక్యూటీవ్-ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ (కరస్పాండెంట్ రిలేషన్స్)-1
సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటీవ్ (స్ట్రాటజీ)-1
సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటీవ్ (ఫెమా కాంప్లియెన్స్)-1
ఎగ్జిక్యూటీవ్ (FI & MM)- 21
సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (సోషల్ బ్యాంకింగ్ & సీఎస్ఆర్)- 8
మేనేజర్ (ఎనీటైమ్ ఛానెల్స్)- 1
మేనేజర్ (అనలిస్ట్-FI)- 3
డిప్యూటీ మేనేజర్ (అగ్రికల్చర్ స్పెషలిస్ట్)- 5
మేనేజర్ అనలిస్ట్ - 7
సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (రీటైల్ బ్యాంకింగ్)- 9

SBI Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 అక్టోబర్ 15
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 6
దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ- 2019 నవంబర్ 6
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2019 నవంబర్ 30
ఆన్‌లైన్ ఫీజ్ పేమెంట్- 2019 అక్టోబర్ 15 నుంచి నవంబర్ 6 వరకు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

LG W30 Pro: ఎల్‌జీ డబ్ల్యూ30 ప్రో సేల్ ప్రారంభం... ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 4,805 ఖాళీలు... నోటిఫికేషన్ వివరాలివే

Indian Army Jobs: ఇంటర్, బీటెక్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో జాబ్స్

Volunteer Jobs: గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టులకు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం

 
First published: November 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...