SBI Jobs: ఎస్‌బీఐలో 477 ఉద్యోగాలు... దరఖాస్తుకు 4 రోజులే గడువు

SBI SCO Recruitment 2019 | ఆసక్తిగల అభ్యర్థులు sbi.co.in వెబ్‌సైట్‌లో Careers సెక్షన్‌లో నోటిఫికేషన్ చూడొచ్చు. దరఖాస్తుకు సెప్టెంబర్ 25 చివరి తేదీ.

news18-telugu
Updated: September 21, 2019, 10:11 AM IST
SBI Jobs: ఎస్‌బీఐలో 477 ఉద్యోగాలు... దరఖాస్తుకు 4 రోజులే గడువు
SBI Jobs: ఎస్‌బీఐలో 477 ఉద్యోగాలు... దరఖాస్తుకు 4 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 21, 2019, 10:11 AM IST
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. మొత్తం 477 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్-SCO పోస్టుల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. వేర్వేరు విభాగాల్లో వీరిని నియమించనుంది. నెట్‌వర్క్ ఇంజనీర్, డెవలపర్, ప్రాజెక్ట్ మేనేజర్, సెక్యూరిటీ అనలిస్ట్ లాంటి పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు sbi.co.in వెబ్‌సైట్‌లో Careers సెక్షన్‌లో నోటిఫికేషన్ చూడొచ్చు. దరఖాస్తుకు సెప్టెంబర్ 25 చివరి తేదీ. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్-SCO పోస్టుల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SBI SCO Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 477

డెవలపర్- 147
డెవలపర్- 34
సిస్టమ్/ సర్వర్ అడ్మినిస్ట్రేటర్- 47


డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్-29
Loading...
క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్- 15
నెట్‌వర్క్ ఇంజనీర్- 14
టెస్టర్- 4
WAS అడ్మినిస్ట్రేటర్- 6
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్- 4
యూఎక్స్ డిజైనర్- 3
ఐటీ రిస్క్ మేనేజర్- 1
ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్- 15
ప్రాజెక్ట్ మేనేజర్- 14
అప్లికేషన్ ఆర్కిటెక్ట్- 5
టెక్నికల్ లీడ్- 4
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్- 2
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్- 2
ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్- 61
ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్- 18
ఐటీ రిస్క్ మేనేజర్ (IS Dept)- 5
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్- 2
డిప్యూటీ మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ-ఎథికల్ హ్యాకింగ్)- 10
డిప్యూటీ మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ-థ్రెట్ హంటింగ్)- 4
డిప్యూటీ మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ-డిజిటల్ ఫోరెన్సిక్)-4
సెక్యూరిటీ అనలిస్ట్- 13
మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ-ఎథికల్ హ్యాకింగ్)- 1
మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ-డిజిటల్ ఫోరెన్సిక్)- 1
చీఫ్ మేనేజర్ (వల్నరబిలిటీ మేనేజ్‌మెంట్ & పెనెట్రేషన్ టెస్టింగ్)- 1
చీఫ్ మేనేజర్ (ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ & ఫోరెన్సిక్)- 2
చీఫ్ మేనేజర్ (సెక్యూరిటీ అనలిటిక్స్ & ఆటోమేషన్)- 2
చీఫ్ మేనేజర్ (ఎస్ఓసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్)- 1
చీఫ్ మేనేజర్ (ఎస్ఓసీ గవర్నెన్స్)- 1
చీఫ్ మేనేజర్ (ఎథికల్ హ్యాకింగ్)- 3
చీఫ్ మేనేజర్ (డిజిటల్ ఫోరెన్సిక్)- 1
చీఫ్ మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ-థ్రెట్ హంటింగ్)- 1

SBI SCO Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే...


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 సెప్టెంబర్ 6
దరఖాస్తు ప్రక్రియ ముగింపు: 2019 సెప్టెంబర్ 25
ఆన్‌లైన్ ఫీజు పేమెంట్: 2019 సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 25 వరకు
దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 6
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: 2019 అక్టోబర్ 10

SBI SCO Recruitment 2019: దరఖాస్తు చేయండి ఇలా...


ముందుగా ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ఓపెన్ చేయండి.
Careers ట్యాబ్‌లో ఎస్‌బీఐ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ నోటిఫికేషన్‌లో Apply online పైన క్లిక్ చేయండి. లేదా ఇక్కడ క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసి దరఖాస్తు పూర్తి చేయండి.
ఫీజు చెల్లించడంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.
దరఖాస్తు ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రపంచంలోనే తొలి పాప్ అప్ డ్యూయెల్ సెల్ఫీ కెమెరాతో స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Jobs: గ్రామ సచివాలయంలో జాబ్ రాలేదా? ఈ 30,000 ఉద్యోగాలకు ట్రై చేయండి

RITES Jobs: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

LIC Jobs: డిగ్రీ పాసైనవారికి 8500 పైగా అసిస్టెంట్ జాబ్స్... నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి
First published: September 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...