SBI Jobs: గుడ్ న్యూస్... 477 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగించిన ఎస్బీఐ
SBI SCO Recruitment 2019 | మొత్తం 477 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్-SCO పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఎస్బీఐ. నెట్వర్క్ ఇంజనీర్, డెవలపర్, ప్రాజెక్ట్ మేనేజర్, సెక్యూరిటీ అనలిస్ట్ లాంటి పోస్టులున్నాయి.
news18-telugu
Updated: September 26, 2019, 5:06 PM IST

SBI Jobs: గుడ్ న్యూస్... 477 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగించిన ఎస్బీఐ (image: SBI)
- News18 Telugu
- Last Updated: September 26, 2019, 5:06 PM IST
బ్యాంకులో ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఇటీవల 477 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ పోస్టులకు దరఖాస్తు గడువు సెప్టెంబర్ 25 చివరి తేదీ అని నోటిఫికేషన్లో ప్రకటించింది ఎస్బీఐ. ఇప్పుడు ఆ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయలేనివారికి మరో అవకాశాన్ని ఇచ్చింది. ఎస్బీఐ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయాలనుకునేవారికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది. ఇక నోటిఫికేషన్ వివరాలు చూస్తే మొత్తం 477 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్-SCO పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఎస్బీఐ. నెట్వర్క్ ఇంజనీర్, డెవలపర్, ప్రాజెక్ట్ మేనేజర్, సెక్యూరిటీ అనలిస్ట్ లాంటి పోస్టులున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు sbi.co.in వెబ్సైట్లో Careers సెక్షన్లో నోటిఫికేషన్ చూడొచ్చు. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్-SCO పోస్టుల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 సెప్టెంబర్ 6దరఖాస్తు ప్రక్రియ ముగింపు: 2019 సెప్టెంబర్ 30
ఆన్లైన్ ఫీజు పేమెంట్: 2019 సెప్టెంబర్ 30 వరకు
దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 30
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: 2019 అక్టోబర్ 15 
మొత్తం ఖాళీలు- 477
డెవలపర్- 147
డెవలపర్- 34
సిస్టమ్/ సర్వర్ అడ్మినిస్ట్రేటర్- 47
డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్-29
క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్- 15
నెట్వర్క్ ఇంజనీర్- 14
టెస్టర్- 4
WAS అడ్మినిస్ట్రేటర్- 6
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్- 4
యూఎక్స్ డిజైనర్- 3
ఐటీ రిస్క్ మేనేజర్- 1
ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్- 15
ప్రాజెక్ట్ మేనేజర్- 14
అప్లికేషన్ ఆర్కిటెక్ట్- 5
టెక్నికల్ లీడ్- 4
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్- 2
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్- 2
ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్- 61
ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్- 18
ఐటీ రిస్క్ మేనేజర్ (IS Dept)- 5
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్- 2
డిప్యూటీ మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ-ఎథికల్ హ్యాకింగ్)- 10
డిప్యూటీ మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ-థ్రెట్ హంటింగ్)- 4
డిప్యూటీ మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ-డిజిటల్ ఫోరెన్సిక్)-4
సెక్యూరిటీ అనలిస్ట్- 13
మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ-ఎథికల్ హ్యాకింగ్)- 1
మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ-డిజిటల్ ఫోరెన్సిక్)- 1
చీఫ్ మేనేజర్ (వల్నరబిలిటీ మేనేజ్మెంట్ & పెనెట్రేషన్ టెస్టింగ్)- 1
చీఫ్ మేనేజర్ (ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ & ఫోరెన్సిక్)- 2
చీఫ్ మేనేజర్ (సెక్యూరిటీ అనలిటిక్స్ & ఆటోమేషన్)- 2
చీఫ్ మేనేజర్ (ఎస్ఓసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్)- 1
చీఫ్ మేనేజర్ (ఎస్ఓసీ గవర్నెన్స్)- 1
చీఫ్ మేనేజర్ (ఎథికల్ హ్యాకింగ్)- 3
చీఫ్ మేనేజర్ (డిజిటల్ ఫోరెన్సిక్)- 1
చీఫ్ మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ-థ్రెట్ హంటింగ్)- 1
ముందుగా ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in ఓపెన్ చేయండి.
Careers ట్యాబ్‌లో ఎస్బీఐ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ నోటిఫికేషన్లో Apply online పైన క్లిక్ చేయండి. లేదా ఇక్కడ క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసి దరఖాస్తు పూర్తి చేయండి.
ఫీజు చెల్లించడంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.
దరఖాస్తు ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Redmi K20 Pro: రెడ్మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ఫోన్ ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
UPSC Jobs: 597 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్... వివరాలివే
ONGC Jobs: ఓఎన్జీసీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
HPCL Jobs: విశాఖ హెచ్పీసీఎల్లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
SBI SCO Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే...
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 సెప్టెంబర్ 6దరఖాస్తు ప్రక్రియ ముగింపు: 2019 సెప్టెంబర్ 30
ఆన్లైన్ ఫీజు పేమెంట్: 2019 సెప్టెంబర్ 30 వరకు
దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 30
HAL Recruitment 2019: హిందుస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్‌లో జాబ్స్
LIC Scholarship: టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ... ఎవరికైనా ఎల్ఐసీ నుంచి స్కాలర్షిప్
ప్రభుత్వ ఉద్యోగం కోసం రెజ్యూమెలో అబద్ధం... ఆమెను జైలుకు పంపిన అధికారులు
LIC Jobs: ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో జాబ్స్... ఖాళీల వివరాలివే
Indian Air Force Jobs: ఎయిర్ ఫోర్స్‌లో 249 ఖాళీలు... హైదరాబాద్‌లో ట్రైనింగ్
Railway Jobs: రైల్వే ఉద్యోగాలపై గందరగోళం... మళ్లీ నోటిఫికేషన్ వేయాలని డిమాండ్
Loading...

Source: IBPS
SBI SCO Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 477
డెవలపర్- 147
డెవలపర్- 34
సిస్టమ్/ సర్వర్ అడ్మినిస్ట్రేటర్- 47
డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్-29
క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్- 15
నెట్వర్క్ ఇంజనీర్- 14
టెస్టర్- 4
WAS అడ్మినిస్ట్రేటర్- 6
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్- 4
యూఎక్స్ డిజైనర్- 3
ఐటీ రిస్క్ మేనేజర్- 1
ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్- 15
ప్రాజెక్ట్ మేనేజర్- 14
అప్లికేషన్ ఆర్కిటెక్ట్- 5
టెక్నికల్ లీడ్- 4
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్- 2
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్- 2
ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్- 61
ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్- 18
ఐటీ రిస్క్ మేనేజర్ (IS Dept)- 5
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్- 2
డిప్యూటీ మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ-ఎథికల్ హ్యాకింగ్)- 10
డిప్యూటీ మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ-థ్రెట్ హంటింగ్)- 4
డిప్యూటీ మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ-డిజిటల్ ఫోరెన్సిక్)-4
సెక్యూరిటీ అనలిస్ట్- 13
మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ-ఎథికల్ హ్యాకింగ్)- 1
మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ-డిజిటల్ ఫోరెన్సిక్)- 1
చీఫ్ మేనేజర్ (వల్నరబిలిటీ మేనేజ్మెంట్ & పెనెట్రేషన్ టెస్టింగ్)- 1
చీఫ్ మేనేజర్ (ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ & ఫోరెన్సిక్)- 2
చీఫ్ మేనేజర్ (సెక్యూరిటీ అనలిటిక్స్ & ఆటోమేషన్)- 2
చీఫ్ మేనేజర్ (ఎస్ఓసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్)- 1
చీఫ్ మేనేజర్ (ఎస్ఓసీ గవర్నెన్స్)- 1
చీఫ్ మేనేజర్ (ఎథికల్ హ్యాకింగ్)- 3
చీఫ్ మేనేజర్ (డిజిటల్ ఫోరెన్సిక్)- 1
చీఫ్ మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ-థ్రెట్ హంటింగ్)- 1
SBI SCO Recruitment 2019: దరఖాస్తు చేయండి ఇలా...