SBI Exam Results: ఎస్‌బీఐ ఎగ్జామ్ రాశారా? ఫలితాలు వచ్చేశాయి

SBI Results 2019 | హోమ్ పేజీలో ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్ రిజల్ట్ 2019 లింక్ పైన క్లిక్ చేయండి. పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. అందులో మీ రోల్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి.

news18-telugu
Updated: October 30, 2019, 3:28 PM IST
SBI Exam Results: ఎస్‌బీఐ ఎగ్జామ్ రాశారా? ఫలితాలు వచ్చేశాయి
SBI Exam Results: ఎస్‌బీఐ ఎగ్జామ్ రాశారా? ఫలితాలు వచ్చేశాయి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI క్లర్క్ లేదా జూనియర్ అసోసియేట్ మెయిన్స్ ఎగ్జామ్ రాసినవారికి శుభవార్త. ఫలితాలను విడుదల చేసింది ఎస్‌బీఐ. అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in/careers ఓపెన్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఎస్‌బీఐ జూనియర్ అసోసియేట్ మెయిన్ ఎగ్జామ్స్ దేశవ్యాప్తంగా వేర్వేరు కేంద్రాల్లో 2019 ఆగస్ట్ 10న జరిగాయి. వరద బాధిత ప్రాంతాల్లో 2019 సెప్టెంబర్ 20న పరీక్షల్ని ఎస్‌బీఐ నిర్వహించింది. మొత్తం 8904 మంది జూనియర్ అసోసియేట్స్‌ని భర్తీ చేయనుంది ఎస్‌బీఐ. ఎంపికైన వారికి 6 నెలలు ప్రొబెషన్ పీరియడ్ ఉంటుంది. ఎస్‌బీఐ జూనియర్ అసోసియేట్ (క్లర్క్) మెయిన్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.


SBI Clerk Main Exam Result 2019: ఫలితాలు చెక్ చేసుకోండి ఇలా




ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ sbi.co.in/careers ఓపెన్ చేయండి.హోమ్ పేజీలో ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్ రిజల్ట్ 2019 లింక్ పైన క్లిక్ చేయండి.
పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. అందులో మీ రోల్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి.
ఫలితాల కాపీని డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

LG W30 Pro: ఎల్‌జీ డబ్ల్యూ30 ప్రో సేల్ ప్రారంభం... ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Central Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు

TSSPDCL Jobs: డిగ్రీ అర్హతతో 500 జూనియర్ అసిస్టెంట్ జాబ్స్... రేపటి నుంచి దరఖాస్తులు

AP Ward Volunteer: ఏపీలో 19,170 వార్డు వాలంటీర్ పోస్టులు... పూర్తి వివరాలివే
First published: October 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు