SSC Jobs: 283 ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్

SSC JHT Recruitment 2020 | కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. 283 పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

news18-telugu
Updated: July 2, 2020, 2:24 PM IST
SSC Jobs: 283 ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్
SSC Jobs: 283 ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-JHT 2020 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. మొత్తం 283 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తుకు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి జూలై 25 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://ssc.nic.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

SSC Jobs: 8582 ఖాళీలను ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్

IBPS RRB 2020: బ్యాంకు ఉద్యోగాల జాతర... 9640 పోస్టులతో ఐబీపీఎస్ నోటిఫికేషన్

SSC JHT Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 283
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ / జూనియర్ ట్రాన్స్‌లేటర్- 275
సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్- 08దరఖాస్తు ప్రారంభం- 2020 జూన్ 29
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 25 సాయంత్రం 5 గంటలు
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2020 జూలై 27 రాత్రి 11.30 గంటలు
విద్యార్హత- హిందీలో మాస్టర్స్ డిగ్రీ, డిప్లొమా. ఇంగ్లీష్ సబ్జెక్ట్ తప్పనిసరి
ఎంపిక విధానం- రెండు దశల రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్.
First published: July 2, 2020, 2:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading