SSC Jobs: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో 1,300 పైగా జాబ్స్... ఆగస్ట్ 31 లాస్ట్ డేట్

Staff Selection Commission Recruitment 2019 | పదవ తరగతి లేదా మెట్రిక్యూలేషన్, హయ్యర్ సెకండరీ లేదా ఇంటర్, గ్రాడ్యుయేషన్ అంతకన్నా ఎక్కువ చదివినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

news18-telugu
Updated: August 29, 2019, 2:54 PM IST
SSC Jobs: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో 1,300 పైగా జాబ్స్... ఆగస్ట్ 31 లాస్ట్ డేట్
SSC Jobs: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో 1,300 పైగా జాబ్స్... ఆగస్ట్ 31 లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 29, 2019, 2:54 PM IST
పలు విభాగాల్లో  1,300 పైగా పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్-SSC దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దరఖాస్తుకు ఆగస్ట్ 31 చివరి తేదీ. అభ్యర్థులు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ఓపెన్ చేసి దరఖాస్తు చేయొచ్చు. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబరేటరీ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పదవ తరగతి లేదా మెట్రిక్యూలేషన్, హయ్యర్ సెకండరీ లేదా ఇంటర్, గ్రాడ్యుయేషన్ అంతకన్నా ఎక్కువ చదివినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్‌, పోస్టులు, విద్యార్హతల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SSC recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే...


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 ఆగస్ట్ 6

ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు: 2019 ఆగస్ట్ 31
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 2 సాయంత్రం 5 గంటల వరకు
ఆఫ్‌లైన్ చలాన్ జనరేట్ చేయడానికి చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 2 సాయంత్రం 5 గంటల వరకు


చలాన్ చెల్లించడానికి చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 4 (బ్యాంకు వేళలు ముగిసేలోపు)
Loading...
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్: 2019 అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 18

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Revolt: మార్కెట్‌లోకి వచ్చిన కొత్త ఎలక్ట్రిక్ బైక్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Jobs: కేంద్రీయ హిందీ సంస్థాన్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

SSC Jobs: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

 
First published: August 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...